ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న పిల్లిని గుర్తించడం మీ వల్ల అవుతుందా..

ABN, Publish Date - May 21 , 2024 | 06:50 PM

జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా సులభం. అయితే మరికొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టం. అయితే ...

జంతువులు, పక్షులు తదితరాలకు సంబంధించిన ఆప్టి్కల్ ఇల్యూషన్ చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని పజిల్స్‌ను పరిష్కరించడం చాలా సులభం. అయితే మరికొన్ని పజిల్స్‌కు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టం. అయితే ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల మనలో ఏకాగ్రత పెరగడంతో పాటూ మెదడుకూ వ్యాయామం లభిస్తుంది. తాజాగా, మీ కోసం ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లి దాక్కుని ఉంది. దాన్ని కనిపెట్టడం మీ వల్ల అవుతుందేమో ప్రయత్నించండి.


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు రాళ్లతో నిర్మించిన గోడలతో పాటూ నీరు, చెట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ గమనిస్తే పచ్చగడ్డి, చెట్లు, రాళ్లు, నీళ్లు తప్ప ఇంకేమీ లేనట్లు అనిపిస్తుంది. కానీ చిత్రం ఏంటంటే.. ఇందులో ఓ అడవి పిల్లి (cat) కూడా దాక్కుని ఉంది. అయితే ఆ పిల్లిని గుర్తించడం అంత సులభం ఏమీ కాదు. అలాగని అంత కష్టం కూడా కాదు.

Viral Video: పెళ్లంటే దోమల మంద అనుకున్నాడో ఏమో గానీ.. మంటపంలో ఈ వ్యక్తి చేసిన పనికి..


కాస్త తీక్షణంగా పరిశీలిస్తే.. ఈ చిత్రంలో ఆ పిల్లిని సులభంగా కనిపెట్టవచ్చు. చాలా మంది నెటిజన్లు ఆ పిల్లిని గుర్తించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ పిల్లి ఎక్కడుందో గుర్తించేందుకూ మీరూ ప్రయత్నించండి. ఒకవేళ పిల్లిని గుర్తించడం మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Viral Video: ఈ పావురం దౌర్జన్యం మామూలుగా లేదుగా.. ఆకలి తీర్చుకోవడానికి అది చేసిన నిర్వాకం..

Updated Date - May 21 , 2024 | 06:50 PM

Advertising
Advertising