ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

ABN, Publish Date - Aug 07 , 2024 | 01:47 PM

ఆప్టికల్ ఇల్యూషన్‌, పజిల్‌కు సంబంధించిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే అన్ని పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. కొన్ని పజిల్స్ చూసేందుకు సింపుల్‌గా కనిపించినా.. వాటికి సమాధానాలు తెలుసుకోవడం చాలా కష్టం. అయినా...

ఆప్టికల్ ఇల్యూషన్‌, పజిల్‌కు సంబంధించిన అనేక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే అన్ని పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం అంత సులభం కాదు. కొన్ని పజిల్స్ చూసేందుకు సింపుల్‌గా కనిపించినా.. వాటికి సమాధానాలు తెలుసుకోవడం చాలా కష్టం. అయినా ఇలాంటి వాటికి సమాధానాలు తెలుసుకునేందుకు నెటిజన్లు బుర్రకు పనిచెబుతుంటారు. తాజాగా, ఇలాంటి ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను మీ ముందుకు తెచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ చేప దాక్కుని ఉంది. దాన్ని కనుక్కుంటే మాత్రం మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటో (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో ఓ పిల్లి ఇంట్లోకి దూరి (Cat looking for food) ఆహారం కోసం వెతుకుతోంది. ఆహారం వెతికే క్రమంలో ఇంట్లోని వస్తువులను చిందరవందరగా పడేసింది. అయినా దానికి ఎక్కడా ఎలాంటి ఆహార పదార్థాలూ కనిపించలేదు.

Viral Video: జింక మాంసం కోసం హైనాల పోరాటం.. దాచిపెట్టడానికి చిరుతల ఆరాటం.. చివరకు..


చేప కనిపించకపోవడంతో ఏం చేయాలో తెలీక అలాగే కూర్చిండిపోయి గాల్లోకి చూస్తూ ఆలోచిస్తోంది. దానికి వెనుక ఓ కుక్క బొమ్మ ఉంటుంది. అలాగే అనేక వస్తువులు కింద పడి ఉంటాయి. అయితే వాటిలో (hidden fish) ఓ చేప దాక్కుని ఉంది. దాని కోసం పిల్లి వెతికి వెతికి అలసిపోయింది. ఎంత ప్రయత్నించినా చేప మాత్రం ఎవరికీ కనపడకుండా నక్కి నక్కి దాక్కుని ఉంది. అదెక్కడుందో పసిగట్టి పిల్లి ఆకలి తీర్చడంతో మీరూ సాయం చేయండి.

Viral Video: జీపును బోటులా వాడడంపై అవాక్కైన ఆనంద్ మహీంద్రా.. వీళ్ల టాలెంట్ మామూలుగా లేదుగా..


చాలా మంది దాక్కుని ఉన్న చేపను కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. కానీ పది మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ఆ చేపను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందకు ఆలస్యం.. ఆ చేప ఎక్కడుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఇప్పటికీ చేపను గుర్తించడం మీకు సాధ్యం కాకపోతే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి ఆ చేప ఎక్కడుందో తెలుసుకోవచ్చు.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Viral Video: స్కూటీ మిడిల్ స్టాండ్ వేయాలంటే ఇబ్బందిగా ఉందా.. ఇతడి సింపుల్ ట్రిక్ చూడండి..

Updated Date - Aug 07 , 2024 | 01:51 PM

Advertising
Advertising
<