ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

ABN, Publish Date - Aug 04 , 2024 | 07:54 AM

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో పజిల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం కోసం..

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటిలో పజిల్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటుంటాయి. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడం కోసం చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఇలా చేయడం వల్ల కాలక్షేపంతో పాటూ మెదడుకూ విశ్రాంతి లభిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీకోసం ప్రస్తుతం ఓ పజిల్ ఫొటోను తీసుకొచ్చాం. ఇక్కడ ఉన్న చిత్రంలో ఓ తప్పు ఉంది. అదేంటో కనుక్కుని చెప్పగలరేమో ప్రయత్నించండి..


సోషల్ మీడియాలో ఓ పజిల్ ఫొటో (Puzzle Viral Photo) తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో ఓ పాల క్యాన్‌తో (milk can) పాటూ ఆ పక్కనే టీ కప్పు, బిస్కట్లతో కూడిన కప్పులు ఉన్నాయి. వీటికి మించి ఇందులో ఎలాంటి వస్తువులూ లేవు.

Viral Video: కళ్ల ముందు జరగబోయే పెద్ద ప్రమాదాన్ని.. ఈ యువతి ఎలా ఆపిందో చూడండి..


అయితే ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇక్కడే మీకు ఓ పరీక్ష పెడుతున్నాం. ఈ చిత్రంలో (hidden mistake) ఓ పెద్ద తప్పు ఉంది. చూస్తే అన్నీ సరిగ్గా ఉన్నట్లే కనిపిస్తుంటాయి. కానీ తీక్షణంగా గమనిస్తే మాత్రం ఇందులో పెద్ద తప్పు ఒకటి దాగి ఉంది. ఎంతో తీక్షణంగా గమనిస్తే తప్ప ఆ తప్పును గుర్తించలేరు.

Viral Video: నీటిలోకి వెళ్లి ఏకంగా మొసలికే ముద్దు పెట్టిన యువతి.. చివరకు ఏం జరిగిందో చూడండి..


చాలా మంది ఈ ఫొటోను చూసి ఆ తప్పేంటో కనుక్కునేందుకు ఎంతో ప్రయత్నిస్తున్నారు. కానీ కొందరు మాత్రమే ఆ మిస్టేక్‌ను పసిగట్టగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ చిత్రంలో తప్పేంటో కనుక్కునేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ తప్పును గుర్తించడం మీవల్ల కాకుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..


ఈ చిత్రంలోని పాల క్యాన్‌పై ఉన్న మినిమమ్, మాగ్జిమమ్ అనే అక్షరాలను గమనిస్తే ఆ తప్పు అర్థమవుతుంది. సాధారణంగా మినిమమ్ అనే అక్షరాలు కింద ఉండి.. మాగ్జిమమ్ అనే అక్షరాలు పైన ఉండాలి. దీన్ని ముందే పసిగట్టిన వారంతా ఎంతో చురుకైన వారని అర్థం.

Viral Video: బైకుపై మధ్యలో కూర్చున్న ప్రేమికులు.. సైలెంట్‌గా చేసిన పని చూసి అవాక్కవుతున్న నెటిజన్లు..

Updated Date - Aug 04 , 2024 | 08:34 AM

Advertising
Advertising
<