ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Optical illusion: ఈ చిత్రంలో మరో గుర్రం కూడా దాక్కుని ఉంది.. దాన్ని కనిపెట్టడం మీవల్ల అవుతుందేమో ట్రై చేయండి..

ABN, First Publish Date - 2024-02-10T17:08:10+05:30

కొన్ని చిత్రాలు, వీడియోలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. చూసేందుకు ఓ దృశ్యం కనిపిస్తే.. అంతర్లీనంగా...

కొన్ని చిత్రాలు, వీడియోలు మన కళ్లను మోసం చేస్తుంటాయి. చూసేందుకు ఓ దృశ్యం కనిపిస్తే.. అంతర్లీనంగా మరో దృశ్యం దాక్కుని ఉంటుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలను చూసినప్పుడు.. ‘‘అరే! ఇదెలా సాధ్యం’’.. అని అనిపిస్తుంటుంది. ఒకేరకమైన వస్తువుల్లో ఓ వస్తువు విచిత్రంగా ఉండడం, చూసేందుకు రెండు ఫొటోలూ ఒకేలా ఉన్నా.. అందులో చాలా తేడాలు ఉండడం, అలాగే ఒక మనిషి ఆకారంలో మరింతమంది వ్యక్తుల మొఖాలు దాక్కుని ఉండడం వంటి అనేక చిత్రాలను చూశాం. తాజాగా, ఇలాంటి ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఒక్కడ కనిపిస్తున్న గుర్రం ఫొటోలో మరో గుర్రం కూడా దాక్కుని ఉంది. ఆ ఆకారం ఎక్కడుందో కనుక్కునేందుకు ట్రైచేయండి..

సోషల్ మీడియాలో గుర్రానికి సంబంధించిన ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటో ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ కనిపిస్తున్న పార్క్‌లో ఓ గుర్రం నిలబడి ఉంది. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ చిత్రంలోనే మరో గుర్రం కూడా దాక్కుని ఉంది. బాగా గమనిస్తే ఆ గుర్రం ఎక్కడుందో ఈజీగా కనిపెట్టేయొచ్చు. మీకు ఇంకాస్త క్లూ కావాలంటే.. ఈ గుర్రం రంగులో గుర్రానికి సంబంధించిన ఇంగ్లీష్ అక్షరాలు ఉన్నాయి. ఎంత నిశితంగా పరిశీలించినా దాన్ని గుర్తించడం మీకు కష్టంగా ఉందా. అయితే ఈ క్రింద ఇచ్చిన ఫొటో చూసి ఆ రెండో గుర్రాన్ని గుర్తించవచ్చు.

Updated Date - 2024-02-10T17:08:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising