ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: ఇక్కడ కనిపిస్తున్న ‘Real’ మధ్యలో ‘Reel’ ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - Sep 01 , 2024 | 08:38 PM

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మానసికోళ్లాసం కలిగించే సాధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ తదితర ఫొటోలు కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందిస్తాయి. సోషల్ మీడియాలోలో ఇలాంటి ఫొటోలు నిత్యం అనేకం దర్శనమిస్తుంటాయి. వాటిలో..

Optical Illusion Viral Photo

ప్రస్తుత ఉరుకుపరుగుల జీవితంలో మానసికోళ్లాసం కలిగించే సాధానాలు ఎన్నో ఉన్నాయి. అయితే వాటిలో పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ తదితర ఫొటోలు కాలక్షేపంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందిస్తాయి. సోషల్ మీడియాలోలో ఇలాంటి ఫొటోలు నిత్యం అనేకం దర్శనమిస్తుంటాయి. వాటిలో కొన్ని తెగ ఆసక్తిని కలిగిస్తుంటాయి. అలాంటి ఆసక్తికర ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోను ఒకదాన్ని మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రియల పదాల మధ్యలో రీల్ అనే పదం కూడా దాక్కుని ఉంది. దాన్ని ఎంత త్వరగా కనుక్కుంటే మీలో అంత ఏకాగ్రత ఉందని అర్థం.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు వరుసగా అనేక రియల్ అనే పదాలు కనిపిస్తుంటాయి. అయితే ఫొటో మొత్తాన్ని ఎంత సేపు గమనించినా అందులో రియల్ (Real) అనే పదాలు తప్ప ఇంకే పదాలూ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. అందులో ఒక రీల్ అనే పదం కూడా దాక్కుని ఉంది.

Viral Video: ఎలుగుబంటితో యువతి ఫొటోషూట్.. అది చేసిన నిర్వాకం చూస్తే.. అవాక్కవ్వాల్సిందే..


అయితే పైకి ఎంత సేపు చూసినా ఆ పదం కనిపించదు. కానీ బాగా గమనిస్తే ఇక్కడ మీకు ఇక్కడ మొత్తం 255 పదాలు కనిపిస్తాయి. అయితే అందులో 254 పదాలు రియల్ అనే ఉంటాయి. ఆ ఒకే ఒక్క రీల్ (Reel) అనే పదం మాత్రం మీకు కనిపించకుండా ఆ వరుసల్లోనే దాక్కుని ఉంటుంది.

Viral Video: బావి నుంచి ఏకదాటిగా వినిపిస్తున్న శబ్ధాలు.. చివరకు అందులో ఏముందా అని చూడగా..


మీ దృష్టిని ఈ పదాలపై నిలిపి ఏకాగ్రతతో పరిశీలిస్తే మాత్రం ఆ రీల్‌ను గుర్తించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ రీల్‌ను కనిపెట్టేందుకు ప్రయత్నించండి మరి. ఒక వేళ ఇప్పటికీ ఆ రీల్‌ను గుర్తించలేకపోతుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు. అయితే ఈ రీల్‌ను ముందుగా ఎవరైతే గుర్తించారో.. వాళ్ల చూపు పర్‌ఫెక్ట్‌గా ఉన్నట్లు అర్థం చేసుకోవాలి.

Optical illusion: మీ కంటి చూపు బాగుందో లేదో చెక్ చేసుకోండి.. ఈ వృత్తం వెనుకున్న సంఖ్య ఏంటో 10 సెకన్లలో చెప్పగలరా..?


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Sep 01 , 2024 | 08:39 PM

Advertising
Advertising