ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ గదిలో దాక్కున్న స్పైడర్‌ను 10 సెకన్లలో గుర్తించండి చూద్దాం..

ABN, Publish Date - Oct 16 , 2024 | 01:12 PM

సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తాయి. అయితే ఇదే చిత్రంలో ఓ స్పైడర్ కూడా దాక్కుని ఉంది. దాన్ని 10 సెకన్లలో గుర్తించేందుకు ప్రయత్నించండి..

పజిల్, ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాల ద్వారా మనకు కాలక్షేపంతో పాటూ అనేక ప్రయోజనాలను ఉన్నాయడంలో ఎలాంటి సందేహం లేదు. ఇలాంటి పజిల్స్‌ను పరిష్కరించేందుకు అన్ని వయసుల వారు తెగ ప్రయత్నాలు చేస్తుంటారు. ఇలాంటి పజిల్స్‌కు సమాధానాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం వల్ల కాలక్షేపంతో పాటూ మనాసికోళ్లాసం కూడా కలుగుతుంది. అలాగే మెదడుకు వ్యాయామం అందుతుంది. మరోవైపు మనలో ఏకాగ్రత కూడా పెరుగుతుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని మీ కోసం ఇలాంటి చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న గదిలో దాక్కున్న స్పైడర్‌ను 10 సెకన్లలో గుర్తిస్తే మీ కళ్లు పవర్‌ఫుల్‌గా ఉన్నట్లు అర్థం..


సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral Photo ) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రలో ఓ గదిలో అనేక వస్తువులు కనిపిస్తాయి. గది మధ్యలో మంచం, టేబుల్, టీవీ తదితరాలు ఉంటాయి. అలాగే నేలపై బొమ్మలు, పేపర్లు, కార్ల బొమ్మలు, ట్యాప్‌టాప్ తదితర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉంటాయి.


Optical illusion: ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలున్నాయి.. అవేంటో 30 సెకన్లలో కనుక్కుంటే మీరే తోపు..


అదేవిధంగా గోడ పక్కన ఓ తాకుడు కొన్ని బట్టలు కూడా వేలాడదీసి ఉంటాయి. ఇదంగా బాగానే ఉన్నా ఇక్కడే మీ కంటికి ఓ పెద్ద పరీక్ష పెడుతున్నాం. ఇదే గదిలో నేలపై (hidden spider) ఓ స్పైడర్ కూడా దాక్కుని ఉంది. అయితే దాన్ని కనిపెట్టడం అంత సులభమేమీ కాదు. అలాగని అంత పెద్ద కష్టం కూడా కాదు. పైకి చూస్తే అక్కడ ఎలాంటి జీవీ లేనట్లు అనిపిస్తుంది.

Optical illusion: వర్షంలో క్యాంపింగ్ కోసం వెళ్తున్న వీరికి.. 20 సెకన్లలో గొడుకు వెతికిపెట్టండి చూద్దాం..


కానీ కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం ఆ స్పైడర్‌ను పసిగట్టవచ్చు. ఎంతోమంది దాన్ని గుర్తించేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే అతి కొద్ది మంది మాత్రమే స్పైడర్‌ను గుర్తించగలుగుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం.. ఆ స్పైడర్ ఎక్కడ దాక్కుందో కనిపెట్టేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఇప్పటికీ ఆ స్పైడర్‌ను గుర్తించలేకుంటే మాత్రం.. ఈ కింద ఇచ్చిన చిత్రం చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Optical illusion: ఈ చిత్రంలో దాక్కున్న సుత్తిని 40 సెకన్ల లోపు గుర్తిస్తే.. మీ చూపు చురుగ్గా ఉన్నట్లే..


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 26 , 2024 | 12:38 PM