Puzzle:ఈ రెండు ఫొటోల్లో మూడు తేడాలున్నాయి. కనిపెడితే మాత్రం మీకు తిరుగులేనట్లే..
ABN, Publish Date - Mar 30 , 2024 | 04:58 PM
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఫజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. అయితే...
సోషల్ మీడియాలో నిత్యం అనేక వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, ఫజిల్ ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంటాయి. వీటిలో కొన్ని ఫజిల్ ఫొటోలకు సమాధానాలు కనుక్కోవడం చాలా కష్టమవుతుంది. అయితే కాస్త తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం సమాధానం తెలుసుకోవడం చాలా సులభం. ఇలాంటి ఆసక్తికర ఫజిల్ ఫొటోను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న రెండు ఫొటోల్లో మొత్తం మూడు తేడాలు ఉన్నాయి. వాటిని కనిపెడితే మీకు తిరుగులేనట్లే...
సోషల్ మీడియాలో ఓ ఫజిల్ ఫొటో (Fuzzy photo) తెగ వైరల్ అవుతోంది. టోపీ పెట్టుకున్న ఓ బాలుడు.. పేపర్ చూస్తున్నట్లుగా ఉన్న ఈ రెండు ఫొటోలు ఒకే రకంగా ఉన్నాయి. అయితే ఈ రెండు ఫొటోల్లో మొత్తం 3 తేడాలు (differences) ఉన్నాయి. అయితే వాటిని కనుక్కోవడం అంత ఈజీ ఏమీ కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. కాస్త తీక్షణంగా పరిశీలిస్తే ఆ తేడాలను చాలా తొందరగా కనుక్కోవచ్చు. చాలా మంది నెటిజన్లు వాటిని కనుక్కునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. అయినా చాలా మంది అన్ని తేడాలను గుర్తించడంలో విఫలమవుతున్నారు. ఇకెందుకు ఆలస్యం.. ఆ తేడాలను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒక వేళ ఇప్పటికీ వాటిని కనుక్కోవడం కష్టంగా ఉంటే.. ఈ కింద ఇచ్చిన ఫొటో చూసి సమాధానం తెలుసుకోవచ్చు.
Optical illusion: ఎండిపోయిన ఈ చెట్టుపై 5 పక్షులు ఉన్నాయి.. ఎక్కడున్నాయో చెప్పారంటే మీరు గ్రేట్..
Updated Date - Apr 06 , 2024 | 03:39 PM