ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

ABN, Publish Date - Aug 10 , 2024 | 07:30 AM

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. మనుషి, జంతువు లేదా వివిధ రకాల వస్తువులు మనకు కంటికి కనిపించకుండా దాక్కుని ఉంటాయి. అలాగే చూసేందుకు రెండు ఫొటోలు ఒకేలా ఉన్నా కూడా వాటి మధ్య కూడా అనేక తేడాలు ఉంటాయి. ఇలాంటి ..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆప్టికల్ ఇల్యూషన్, పజిల్ చిత్రాలు తెగ వైరల్ అవుతున్నాయి. మనుషి, జంతువు లేదా వివిధ రకాల వస్తువులు మనకు కంటికి కనిపించకుండా దాక్కుని ఉంటాయి. అలాగే చూసేందుకు రెండు ఫొటోలు ఒకేలా ఉన్నా కూడా వాటి మధ్య కూడా అనేక తేడాలు ఉంటాయి. ఇలాంటి వాటికి సమాధానాలు కనుక్కోవడం కొన్నిసార్లు పెద్ద కష్టంగా మారుతుంటుంది. అయినా వాటిని పరిష్కరించేందుకు చాలా మంది ఆసక్తి కనబరుస్తుంటారు. తాజాగా, ఇలాంటి పజిల్ ఫొటోలను మీ ముందుకు తీసుకొచ్చాం. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు ఉన్నాయి. అవేంటో కనుక్కునేందుకు ప్రయత్నించండి మరి...


సోషల్ మీడియాలో పజిల్ చిత్రాలు (Puzzle viral photo) తెగ వైరల్ అవుతున్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తున్న రెండు చిత్రాల్లో ఓ వ్యక్తి హోటల్లో కూర్చుని స్టిక్స్ సాయంతో కేక్ తింటున్నాడు. అతడికి వెనుక వైపు ఇంకో వ్యక్తి కూడా ఫుడ్ తింటూ కనిపిస్తున్నాడు. ఈ చిత్రంలో వీరిద్దరూ తప్ప ఇంకెవరూ కనిపించరు.

Viral Video: తాగుడుకు బానిసైతే పరిస్థితి ఇలా ఉంటుందా.. ఇతడు చేసిన నిర్వాకం చూడండి..


అయితే చూసేందుకు మాత్రం ఈ రెండు చిత్రాలు ఒకేలా ఉన్నాయి. ఎంత గమనించినా వాటి మధ్య ఎలాంటి తేడాలూ లేనట్లు అనిపిస్తుంది. కానీ మీకు తెలీని విషయం ఏంటంటే.. ఈ రెండు చిత్రాల్లో మొత్తం 3 తేడాలు (3 differences) ఉన్నాయి. అయితే ఆ తేడాలను కనుక్కోవడం అంత ఈజీ అయితే కాదు. అలాగని పెద్ద కష్టం కూడా కాదు. ఈ చిత్రాల్లో కాస్త దృష్టి నిలిపి ప్రయత్నిస్తే.. ఆ తేడాలను గుర్తించడం చాలా సులభం.

Viral Video: ఉపాధ్యాయుడి కండీషన్ విని ఖంగుతిన్న మహిళా టీచర్.. హాజరు వేస్తానంటూ గదిలోకి పిలిచి..


చాలా మంది ఈ పజిల్‌ను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కొందరు మాత్రమే ఆ తేడాలను గుర్తించగలుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆ తేడాలను గుర్తించేందుకు మీరూ ప్రయత్నించండి. ఒకవేళ ఆ మూడు తేడాలను గుర్తించడం ఇప్పటికీ మీకు కష్టంగా అనిపిస్తుంటే.. ఈ కింద ఇచ్చిన చిత్రాన్ని చూసి సమాధానం తెలుసుకోవచ్చు.

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Viral Video: ఇలాక్కూడా సిగ్నల్ ఇవ్వొచ్చా.. ఇండికేటర్ పాడవడంతో ఇతడు చేసిన నిర్వాకం చూడండి..

Updated Date - Aug 10 , 2024 | 07:30 AM

Advertising
Advertising
<