ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: అంకుల్ ఇదేం పిచ్చి.. బిజీ రోడ్డు మీద బైక్ ఎలా నడుపుతున్నాడో చూడండి.. వీడియో వైరల్..

ABN, Publish Date - Dec 18 , 2024 | 09:18 PM

యువత మాత్రమే కాదు.. పిల్లలు, మధ్యవయస్కులు, వృద్ధులు కూడా సోషల్ మీడియాకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏదైనా విచిత్రంగా చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రాణాంతక సాహసాలకు దిగుతున్నారు.

Bike stunt

సోషల్ మీడియా (Social Media) అందుబాటులోకి రావడంతో చాలా మంది సోషల్ మీడియాకు బానిసలుగా మారుతున్నారు. యువత మాత్రమే కాదు.. పిల్లలు, మధ్యవయస్కులు, వృద్ధులు కూడా సోషల్ మీడియాకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ఏదైనా విచిత్రంగా చేసి సోషల్ మీడియాలో పాపులారిటీ సంపాదించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ క్రమంలో ప్రాణాంతక సాహసాలకు (Dangerous Stunts) దిగుతున్నారు. తమకు మాత్రమే కాదు.. ఎదుటివారికి కూడా ఇబ్బంది కలిగిస్తున్నారు. ఇప్పటికే అలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ప్రస్తుతం అలాంటిదే మరో వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@FaizanMultiple అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఆ వీడియో ఒక వ్యక్తి విచిత్రంగా బైక్ నడపుతూ వీడియో తీసుకున్నాడు. వీడియోలోని వ్యక్తి మధ్యవయస్కుడు. ఆ వయసులో కూడా ఆ వ్యక్తి ప్రాణాంతక బైక్ స్టంట్ చేశాడు. వెనక్కి తిరిగి కూర్చుని బైక్ నడిపాడు. వెనక్కి తిరిగి కూర్చుని చేతులతో హ్యాండిల్ పట్టుకుని బిజీ రోడ్డుపై బైక్ డ్రైవ్ చేశాడు. స్పీడ్ బ్రేకర్లు ఎక్కించి, ఇతర వాహనాలను తప్పించి బైక్ నడిపాడు. వేరే వ్యక్తి ఆ ఘటనను వీడియో తీశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది.


ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు వేల మంది వీక్షించారు. వందల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఆ వీడియోపై నెటిజన్లు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ``ఇది నిజంగా పిచ్చే``, ``ఇలాంటి వాళ్లకు కచ్చితంగా ప్రమాదం జరగాలి. లేకపోతే ఇతరులు వారిని ఆదర్శంగా తీసుకుంటారు``, ``పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేయాలి``, ``ఇది చాలా పెద్ద క్రైమ్``, ``అంకుల్‌కు ఇంకా వయసు అయిపోలేదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: హాయిగా నడుచుకుంటూ వెళ్తున్న కోతికి షాకింగ్ అనుభవం.. హఠాత్తుగా మొసలి నోటికి చిక్కి..


IQ Test: మీ తెలివికి సవాల్.. ఆ ఇద్దరిలో అబద్ధం ఎవరు చెబుతున్నారో కనుక్కోండి..


Viral Video: వీడియో చూస్తే ఒళ్లు జలదరించాల్సిందే.. 19 ఏళ్ల బాలుడిని గ్రైండర్‌ ఏం చేసిందో చూడండి..


Viral Video: రామ.. రామ.. ఇదెక్కడి దారుణం.. హనుమాన్ ఛాలీసాకు బార్ గర్ల్స్ డ్యాన్స్ చూస్తే..


Viral Video: అదృష్టం అంటే ఇతడిదే.. అంత పెద్ద ప్రమాదం జరిగినా ఎలా బయటపడ్డాడో చూడండి..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 18 , 2024 | 09:18 PM