ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral Video: కొండచిలువతో అటలాడితే అలాగే ఉంటుంది.. ఆ వ్యక్తి పరిస్థితి ఏం జరిగిందో చూడండి..

ABN, Publish Date - Dec 16 , 2024 | 01:12 PM

తమకు ఆకలి వేసినపుడు లేదా తమ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని భయం వేసినపుడే క్రూర మృగాలు కూడా దాడికి దిగుతాయి. అలాంటిది కావాలని వాటితో ఆటలాడుకోవాలనుకుంటే మాత్రం ప్రమదాన్ని పిలిచి ఆహ్వాంచడమే అవుతుంది.

Python Bites A Man

వన్య ప్రాణులకు (Wild Animals) ఎంతో దూరంగా ఉంటే అంత మంచిది. సాధారణంగా ఏ జంతువైనా అనవసరంగా ఇతరులకు హాని కలిగించవు. తమకు ఆకలి వేసినపుడు లేదా తమ ప్రాణాలకు ప్రమాదం వాటిల్లుతుందని భయం వేసినపుడే క్రూర మృగాలు కూడా దాడికి దిగుతాయి. అలాంటిది కావాలని వాటితో ఆటలాడుకోవాలనుకుంటే మాత్రం ప్రమదాన్ని పిలిచి ఆహ్వాంచడమే అవుతుంది. సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత అలాంటి వీడియోలు ఎన్న మన కళ్ల ముందుకు వచ్చాయి. తాజాగా అలాంటిదే మరో వీడియో హల్‌చల్ చేస్తోంది (Viral Video).


@Poonam_1992 అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియో ప్రకారం.. ఓ వ్యక్తి పెద్ద కొండచిలువను (Python) పట్టుకుని ఆటలాడుతున్నాడు. కొండచిలువను పట్టుకుని ముద్దుపెట్టుకోవడానికి ప్రయత్నించాడు. అయితే ఆ సమయంలో కొండచిలువ అతడికి షాకిచ్చింది. అతడికి బలంగా ముద్దుపెట్టింది. తన నోటితో అతడి చెంపను గట్టిగా పట్టేసుకుని బలంగా కొరికింది. ఆ దెబ్బకు కొండచిలువ పళ్లు అతడి బుగ్గలో ఇరుక్కుపోయాయి. అతను ఎంత ప్రయత్నించినా ఆ కొండచిలువను వదిలించుకోలేకపోయాడు. నొప్పితో ఇబ్బంది పడ్డాడు.


ఆ ఘటనను చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వైరల్ వీడియోను ఇప్పటివరకు దాదాపు 17 వేల మంది వీక్షించారు. చాలా మంది ఆ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ``వన్య ప్రాణులతో సరసాలాడే వారికి ఇదే శిక్ష``, ``పాము ముద్దు పొందిన అతడు ఎంత అదృష్టవంతుడు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఇవి కూడా చదవండి..

Viral Video: పెళ్లి వేదికపై బావతో మరదలి సరసాలు.. వధువు పరిస్థితి చూస్తే నవ్వు రాక తప్పదు..


Shocking: వందల కోట్ల లాటరీ గెలిచాడు.. జీవితం మారిపోతుందనుకున్నాడు.. కొన్ని రోజులకే ఊహించని సీన్..


Picture Puzzle: మీ పరిశీలనా శక్తికి పరీక్ష.. ఈ ఫొటోల్లోని మూడు తేడాలను 10 సెకెన్లలో కనిపెట్టండి..


Viral Video: వామ్మో.. ట్రాక్టర్‌ను తోయబోయి ఎంత ప్రమాదంలో ఇరుక్కున్నాడో చూడండి.. వీడియో వైరల్..


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Dec 16 , 2024 | 01:12 PM