ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral: అత్త ముందే భర్తకు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన మహిళ! చూస్తే షాకవ్వాల్సిందే

ABN, Publish Date - Jul 07 , 2024 | 07:36 PM

జీవిత భాగస్వామి మీద మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తీకరిస్తేనే ఆ బంధం పదికాల పాటు నిలిచుండేది. గిఫ్ట్ ఇచ్చేందుకు పుట్టిన రోజుకు మించిన సందర్భం మరొకటి ఉండదు. అందుకే ఓ మహిళ తన భర్తకు ఇచ్చి వింత గిఫ్ట్ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

ఇంటర్నెట్ డెస్క్: జీవిత భాగస్వామి మీద మనసులో ఎంత ప్రేమ ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తీకరిస్తేనే ఆ బంధం పదికాల పాటు నిలిచుండేది. గిఫ్ట్ ఇచ్చేందుకు పుట్టిన రోజుకు మించిన సందర్భం మరొకటి ఉండదు. అందుకే ఓ మహిళ తన భర్తకు ఇచ్చి వింత గిఫ్ట్ వీడియో నెట్టింట వైరల్‌గా (Viral) మారింది. గిఫ్ట్ చూసిన ఆమె భర్త, పక్కనే ఉన్న అత్తమామతో పాటు వీడియోలో ఇదంతా చూసిన నెటిజన్లు కూడా పడీ పడీ నవ్వుతున్నారు.

Viral: వింత వ్యసనం.. పెట్రోల్ తాగేందుకు అలవాటు పడ్డ మహిళ!

కంటెంట్ క్రియేటర్ అథిర ప్రకాశ్ ఈ గిఫ్ట్ తన భర్తకు ఇచ్చారు. అతడి రియాక్షన్ రికార్డు చేసి నెట్టింట పంచుకున్నారు. తొలుత భార్య ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలీక అతడు ఉత్కంఠతో తెరిచి చూశాడు. అదేంటో అర్థమై నవ్వాపుకోలేకపోయాడు. పక్కనే ఉన్న మహిళ అత్తగారు కూడా పడీ పడీ నవ్వారు. ఆమె భర్తకు బాక్సర్ ఇచ్చింది. అయితే, దానిమీద సాధారణ డిజైన్లకు బదులు తన ఫొటోలను ప్రింట్ చేసి ఇచ్చింది. ఇలా భార్య పొటో ఉన్న చెడ్డీ చూసి అతడు పడీ పడీ నవ్వుకున్నాడు (Wifes Unique Present To Husband Leaves The Internet In Stitches).


ఇక వీడియో చూసి జనాలు పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్నారు. వారం వ్యవధిలో ఏకంగా 16 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ షార్ట్స్‌లో బీచ్‌కు సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. తన ఉనికిని భర్తకు నిరంతరం గుర్తు చేసేందుకు ఇంతకు మించిన బహుమతి ఏ భార్యా ఇవ్వలేదని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. ఇది వేసుకుని ఫ్యాషన్ షో లో పాల్గొనాలని అన్నారు.

Read Viral and Telugu News

Updated Date - Jul 07 , 2024 | 07:36 PM

Advertising
Advertising
<