ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Elon Musk: ప్రపంచ అగ్రనేతల ర్యాంప్ వాక్.. ఎలన్ మస్క్ ఏఐ వీడియో చూస్తే ఆశ్చర్యపోక తప్పదు!

ABN, Publish Date - Jul 22 , 2024 | 01:41 PM

జో బైడెన్, ప్రధాని మోదీ, ట్రంప్, వ్లాదిమిర్ పుతీన్, బరాక్ ఒబామా, కిమ్ జోంగ్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైన నాయకులైన వీరు ఒకే వేదికపై మెరిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఓ ఫ్యాషన్ షోలో పాల్గొని ర్యాంప్ వాక్ చేస్తే ఎలా ఉంటుంది? కలలో కూడా ఊహించలేని చిత్రం ఇది.

AI fashion show

జో బైడెన్, ప్రధాని మోదీ (PM Modi), ట్రంప్ (Donald Trump), వ్లాదిమిర్ పుతీన్, బరాక్ ఒబామా, కిమ్ జోంగ్.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతులైన నాయకులైన వీరు ఒకే వేదికపై మెరిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఓ ఫ్యాషన్ షో (Fashion Show)లో పాల్గొని ర్యాంప్ వాక్ (Ramp Walk) చేస్తే ఎలా ఉంటుంది? కలలో కూడా ఊహించలేని చిత్రం ఇది. అలాంటి కాల్పనిక దృశ్యాన్ని ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ (Elon Musk) ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా సృష్టించాడు. ఆ వీడియోను తన ``ఎక్స్`` ఖాతాలో షేర్ చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Viral Video).


ప్రపంచ అగ్రనాయకులు వివిధ రకాల వేషధారణలతో ర్యాంప్ వాక్ చేసినట్టు అందులో ఉంది. ఆ వీడియోలో ఎలన్ మస్క్‌తో పాటు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, చైనా అధినేత జిన్ పింగ్, కెనడా ప్రధాని ట్రూడో, అమెజాన్ అధినేత జెఫ్ బెజొస్, ఎఫ్‌బీ ఛీఫ్ మార్క్ జుకెర్‌బర్గ్, అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వంటి పలువురు ప్రపంచ అగ్రనేతలు ర్యాంప్ వాక్ చేస్తున్నట్టు ఆ వీడియోలో ఉంది.


ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకయ్యారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 5 కోట్ల మందికి పైగా వీక్షించారు. దాదాపు 5 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు.

ఇవి కూడా చదవండి..

Picture Puzzle: మీ బ్రెయిన్‌కు సవాల్.. ఆ రెండు ఫొటోల్లోని 3 తేడాలను 20 సెకెన్లలో కనిపెట్టండి..!


Viral Video: ఇలాంటి భర్త కోసం ఎన్ని పూజలైనా చేస్తాం.. భార్యతో కలిసి అతడు చేసిన డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!


మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jul 22 , 2024 | 01:41 PM

Advertising
Advertising
<