Home » Elon Musk
కలియుగాంతం సంభవిస్తుందా.. భూమి కనుమరుగు కానుందా.. మానవాళి తుడిచిపెట్టుకు పోవాల్సిందేనా.. అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. పైగా వీటికి ఇప్పుడు పక్కా ఆధారాలు కూడా చూపెడుతున్నారు. ఆ వివరాలు..
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు తాజాగా మరో షాక్ తగిలింది. టెస్లా, ఎలక్ట్రిక్ వాహన రంగంలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, కంపెనీ తన మొదటి త్రైమాసికంలో అంచనాలు పూర్తిగా మారిపోయి, అమ్మకాలు 13% తగ్గాయి. ఇదే సమయంలో టెస్లా షేర్లు కూడా కుప్పకూలాయి.
Earths poles from space: ఎలన్ మస్క్‌కు చెందిన స్పెస్ ఎక్స్ ఫ్రేమ్ 2 మిషన్ ద్వారా అంతరిక్షంనుంచి భూమిపై ఉండే ధ్రువాలను వీడియో తీశారు. ఆ వీడియోను ఎలన్ మస్క్ తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ఆ వీడియో 7 గంటల్లోనే 12 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. మనం ఆ వీడియోలో మంచులో పగుళ్లను గుర్తించవచ్చు.
Elon Musk AND ashley Ashley St Clair: మాజీ ప్రియురాలిపై ఎలన్ మస్క్ సంచలన ఆరోపణలు చేశాడు. తమకు పుట్టిన బిడ్డపై అనుమానం ఉందని అన్నాడు. ఆ బిడ్డ తనదో కాదో తెలీదంటూ కామెంట్లు చేశాడు. అమెరికాకు చెందిన లారా లూమర్ కూడా ఆష్లేపై దారుణమైన కామెంట్లు చేసింది. ఆమెను డబ్బున్న మగాళ్లకు వలవేసే ఆడదానిగా అభివర్ణించింది.
ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్‌ను 33 బిలియన్ డాలర్లకు కృత్రిమమేధ సంస్థ ఎక్స్ఏఐకి విక్రయించారు. ఈ డీల్‌తో ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లుగా పెరిగింది
అమెరికా ప్రభుత్వ వృథా ఖర్చులకు కళ్లెం వేశాక తన పని ముగిసినట్టే అని మస్క్ తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ఆసక్తికరంగా మారింది.
Grok 3: విడుదలైన నాటి నుంచే ఏఐ పవర్ ఏంటో చూపిస్తూ సంచలనాలకు మారుపేరుగా నిలుస్తున్న గ్రోక్ 3లో మరో కొత్త ఫీచర్ యాడ్ అయింది. దీని పనితీరును చూసిన ఎవరైనా అద్భుతం అనకుండా ఉండలేరు. అదేంటంటే..
ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన AI చాట్‌బాట్, గ్రోక్ ప్రస్తుతం ఇండియాలో చర్చనీయాంశంగా మారింది. పలు ప్రశ్నలకు తప్పుడు సమాధానాలు ఇచ్చి వార్తల్లో నిలిచిన క్రమంలోనే, మస్క్ రియాక్షన్ కూడా ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.
Twitter bird logo: ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్ ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగోను వేలం వేసింది. ఆక్షన్‌లో ఈ నీలి పక్షి ఎంత ధర పలికిందంటే..
సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విటర్ 'పిట్ట' మనందరికీ తెలిసిందేకదా.. ఇప్పుడు సదరు పాత ట్విట్టర్ లోగో అయిన ఈ ఐకానిక్ బ్లూ బర్డ్ వేలం వేశారు. వేలంలో ఈ బుల్లి పిట్ట 35 వేల డాలర్లకు అమ్ముడుపోయింది. 'ఆర్ఆర్ ఆక్షన్' అనే సంస్థ నిర్వహించిన తాజా వేలంపాటలో ఈ ధర వచ్చింది.