ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Optical illusion: పిల్లి, ఎలుక.. ఇందులో మీకు మొదట ఏది కనిపించిందో.. దాన్ని బట్టి మీరు ఎలాంటి వారో తెలుసుకోవచ్చు..

ABN, Publish Date - Oct 25 , 2024 | 01:54 PM

ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పిల్లి, ఎలుక కనిపిస్తుంటాయి. అయితే మొదటగా చూస్తే మాత్రం ఇందులో ఏదో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. ఈ చిత్రంలో మీరు మొదటగా చూసిన దాన్ని బట్టి.. ఆసక్తికర విషయాలను చర్చించుకోవచ్చు.

సోషల్ మీడియాలో నిత్యం అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే వాటితో పాటూ ఇటీవల ఆప్టికల్ ఇల్యూషన్, .చిత్రాలు కూడా నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. వీటిలో కొన్ని ఫొటోలు తెగ ఆకట్టుకుంటుంటాయి. అలాగే ఆ పజిల్స్‌ను పరిష్కరించడం కూడా పెద్ద కష్టంగా మారుతుంటుంది. అయితే ఇలాంటి పజిల్స్‌‌ను పరిష్కరించడం వల్ల మనలో ఏకాగ్రత మరింత పెరగడంతో పాటూ మెదడుకు వ్యాయామం కూడా అందుతుంది. తాజాగా, మీ కోసం ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రాన్ని తీసుకొచ్చాం. ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో పిల్లి, ఎలుక ఉన్నాయి. అయితే మీకు మొదటగా ఏది కనిపిస్తుందో దాన్ని బట్టే మీ వ్యక్తిత్వాన్ని గుర్తించవచ్చు.


సోషల్ మీడియాలో ఓ ఆప్టికల్ ఇల్యూషన్ చిత్రం (Optical illusion Viral photo) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఇక్కడ మీకు కనిపిస్తున్న చిత్రంలో పిల్లి, ఎలుక కనిపిస్తుంటాయి. అయితే మొదటగా చూస్తే మాత్రం ఇందులో ఏదో ఒకటి మాత్రమే కనిపిస్తుంది. తర్వాత తీక్షణంగా పరిశీలిస్తే మాత్రం.. రెండింటినీ గుర్తించవచ్చు. అయితే చాలా మందికి మొదట చూడగానే పిల్లి మాత్రమే కనిపిస్తుంది. కొంతమంది మాత్రమే ఈ చిత్రంలోని ఎలుకను మొదటగా గుర్తించగలరు. ఈ చిత్రంలో మీరు మొదటగా చూసిన దాన్ని బట్టి.. ఆసక్తికర విషయాలను చర్చించుకోవచ్చు.

Optical illusion: మీ కంటికి ఇది పెద్ద పరీక్ష.. ఇందులో దాక్కున్న బాతును 15 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..


ఈ చిత్రంలో మీరు మొదటగా పిల్లిని (cat) చూసినట్లైతే.. మీరు ఏ విషయంలో అయినా ఆసక్తిని కనబరచే వారని అర్థం. అలాగే మీరు ఎవరిపైనా ఆధారపడకుండా మీ సొంత పనులు చేయడానికి ఇష్టపడుతుంటారు. మరోవైపు ఎలాంటి ఛాలెంజ్‌ను అయినా స్వీకరించి, దాన్ని అంతే ఆత్మవిశ్వాసంతో పూర్తి చేయగలరు. ఇలాంటి వ్యక్తలు జీవితాల్లో కొత్త కొత్త అనుభవాలు ఎదరవుతుంటాయి.

Optical illusion: ఇందులో మీరు మొదట ఏదైతే చూశారో.. దాన్ని బట్టి మీ వ్యక్తిత్వం ఎలాంటిదో తెలుసుకోండి..


ఈ చిత్రంలో మొదటగా మీరు ఎలుకను (rat) గుర్తించి ఉంటే.. మీరు ఎంతో జాగ్రత్తపరులని అర్థం. ఏ విషయాన్నైనా నిశితంగా పరిశీలించే తత్వం ఉన్నవారని కూడా చెప్పవచ్చు. అదే విధంగా మీ చుట్టూ జరుగుతున్న అంశాలపై పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉంటారు. అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకునే తత్వం కూడా మీలో ఉంటుంది. ఇలాంటి వారు ఎలాంటి పరిస్థితులను అయినా తట్టుకుని జీవించగల సామర్థ్యం ఉన్న వారని చెప్పవచ్చు.

Puzzle: ఏ గ్లాసులో నీరు ఎక్కువ ఉందో 25 సెకన్లలో చెప్పగలిగితే.. మీలో ఐక్యూ పవర్ ఎక్కువ ఉన్నట్లే..


మరి మీకు ఈ చిత్రంలో మొదటగా ఏది కనిపించిందో.. దాని ఆధారంగా మీ వ్యక్తిత్వం ఏంటో తెలిసిపోయింది కదా.


ఇవి కూడా చదవండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న తప్పును 30 సెకన్లలో కనుక్కోండి చూద్దాం..

Puzzle: మీ కంటి చూపుకో పరీక్ష.. ఈ రెండు చిత్రాల్లోని 3 తేడాలను కనుక్కోండి చూద్దాం..

Optical illusion: పది మందిలో ఒక్కరు మాత్రమే ఈ చిత్రంలోని చేపను కనుక్కోగలరు.. మీ వల్ల అవుతుందేమో చూడండి..

Puzzle: ఈ చిత్రంలో దాగి ఉన్న అతి పెద్ద తప్పును పసిగట్టగలరేమో ప్రయత్నించండి..

Optical illusion: మీ కంటి చూపు చురుగ్గా ఉందా.. అయితే ఈ చిత్రంలో అరటిపండు ఎక్కడుందో కనుక్కోండి చూద్దాం..

మరిన్ని వైరల్ వార్తల కోసంఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 25 , 2024 | 01:55 PM