ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: తెలంగాణ, హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త

ABN, Publish Date - Feb 22 , 2024 | 08:28 PM

తెలంగాణ, హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్‌లో భాగంగా 2 మ్యాచ్‌లకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఈ మ్యాచ్‌లను నిర్వహించనుంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒక్కో మ్యాచ్ చొప్పున రెండు మ్యాచ్‌లు ఉండనున్నాయని హెచ్‌సీఏ సంఘం అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు.

హైదరాబాద్: తెలంగాణ, హైదరాబాద్ క్రికెట్ ప్రేమికులకు శుభవార్త వచ్చింది. క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ మొదటి దశ షెడ్యూల్‌లో భాగంగా 2 మ్యాచ్‌లకు హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) ఈ మ్యాచ్‌లను నిర్వహించనుంది. మార్చి, ఏప్రిల్‌ నెలల్లో ఒక్కో మ్యాచ్ చొప్పున రెండు మ్యాచ్‌లు ఉండనున్నాయని హెచ్‌సీఏ సంఘం అధ్య‌క్షుడు అర్శ‌న‌ప‌ల్లి జ‌గ‌న్‌మోహ‌న్ రావు వెల్ల‌డించారు. హైదరాబాద్‌కు రెండు మ్యాచ్‌లు కేటాయించినందుకు బీసీసీఐ అధ్య‌క్షుడు రోజర్ బిన్నీ, బీసీసీఐ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి జై షా, ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్‌కు ఆయ‌న‌ ధన్యవాదాలు తెలిపారు. ప్ర‌భుత్వ స‌హ‌కారంతో మ్యాచ్‌లు విజ‌య‌వంతంగా నిర్వ‌హించేందుకు కృషి చేస్తామ‌ని చెప్పారు.

మ్యాచ్‌ల‌ షెడ్యూల్ ఇదే..

  • సన్‌రైజర్స్ హైదరాబాద్ vs ముంబై ఇండియన్స్ - మార్చి 27.

  • సన్‌రైజర్స్ హైదరాబాద్ vs చెన్నై సూపర్ కింగ్స్ - ఏప్రిల్ 5.

ఇవి కూాడా చదవండి..

IPL 2024: ఐపీఎల్ షెడ్యూల్ రిలీజ్.. మార్చి 22న సీఎస్కే‌తో ఆర్సీబీ ఢీ

IPL2024: ఐపీఎల్ ప్రారంభానికి ముందు గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్.. వరల్డ్ కప్‌లో అదరగొట్టిన టీమిండియా ఆటగాడు దూరం!

మరిన్ని స్పోర్ట్స్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 22 , 2024 | 08:30 PM

Advertising
Advertising