ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

T20 Worldcup: ఛాంపియన్‌గా నిలిచిన టీమిండియా అందుకున్న ప్రైజ్‌మనీ ఎంతో తెలుసా?

ABN, Publish Date - Jun 30 , 2024 | 09:55 AM

టీమిండియా ఖాతాలోకి మరో ప్రపంచకప్ చేరింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు మరో మెగా టోర్నీలో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్-2024ను చేజిక్కించుకుంది. బార్బొడాస్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి కప్పు గెలిచింది.

Teamindia Prize Money

టీమిండియా (Teamindia) ఖాతాలోకి మరో ప్రపంచకప్ చేరింది. దాదాపు 11 ఏళ్ల తర్వాత భారత క్రికెట్ జట్టు మరో మెగా టోర్నీలో టైటిల్ విన్నర్‌గా నిలిచింది. రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా టీ20 ప్రపంచకప్-2024 (T20 Worldcup)ను చేజిక్కించుకుంది. బార్బొడాస్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో (India vs South Africa) జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్‌లో 7 పరుగుల తేడాతో విజయం సాధించి కప్పు గెలిచింది. ఈ నేపథ్యంలో టీమిండియాకు దక్కిన ప్రైజ్‌మనీ (Prize Money) ఎంతో తెలుసుకుందాం.


టీమిండియాకు మాత్రమే కాదు.. రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికాకు కూడా భారీ మొత్తంలోనే ప్రైజ్‌మనీ దక్కింది. అలాగే సెమీస్‌కు చేరిన జట్లకూ కూడా ఐసీసీ ప్రైజ్‌మనీ అందించింది. ఈ నేపథ్యంలో ఒక్కో జట్టు అందుకున్న ప్రైజ్‌మనీ (T20 Worldcup Prize Money) ఎంతంటే..


ఒక్కోజట్టు దక్కించుకున్న ప్రైజ్‌మనీ..

టీ20 ప్రపంచకప్ - 2024 మొత్తం ప్రైజ్‌మనీ - రూ.93.80 కోట్లు

విన్నర్: టీమిండియా - రూ. 20.50 కోట్లు

రన్నరప్: దక్షిణాఫ్రికా - రూ. 10.60 కోట్లు

సెమీఫైనల్‌కు చేరిన అఫ్గాన్, ఇంగ్లండ్‌కు చెరో రూ.6.50 కోట్లు

సూపర్-8కు చేరిన 12 జట్లలో ఒక్కో టీమ్‌కు రూ.2 కోట్లు

లీగ్ దశలో నిష్క్రమించిన ఒక్కో జట్టుకు రూ.1.90 కోట్లు

ప్రతి జట్టు సాధించిన విజయానికి అదనంగా రూ.26 లక్షలు

ఇవి కూడా చదవండి..

T20 Worldcup: వారం ముందే బర్త్‌డే గిఫ్ట్.. నా హార్ట్ రేట్ పెరిగిపోయింది.. టీమిండియా విజయంపై ధోనీ స్పందన!


Virat Kohli: ``ఈ మనిషి నా సొంతం అయినందుకు``.. విరాట్ కోహ్లీపై అనుష్క శర్మ ఎమోషనల్ పోస్ట్!


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Jun 30 , 2024 | 09:55 AM

Advertising
Advertising