ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిటైర్మెంట్‌కిదా సమయం: సన్నీ

ABN, Publish Date - Dec 19 , 2024 | 05:37 AM

అశ్విన్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని సునీల్‌ గవాస్కర్‌ తప్పుపట్టాడు. సిరీస్‌ మధ్యలో ఇలాంటి నిర్ణయాల వల్ల జట్టు ప్రణాళికలు దెబ్బతింటాయన్న సన్నీ..

అశ్విన్‌ అనూహ్యంగా రిటైర్మెంట్‌ ప్రకటించడాన్ని సునీల్‌ గవాస్కర్‌ తప్పుపట్టాడు. సిరీస్‌ మధ్యలో ఇలాంటి నిర్ణయాల వల్ల జట్టు ప్రణాళికలు దెబ్బతింటాయన్న సన్నీ.. సిరీస్‌ ముగిశాక గుడ్‌బై చెబితే బాగుండేదన్నాడు. ‘గతంలో ధోనీ కూడా ఇలాగే చేశాడు. నాలుగోటెస్ట్‌ వేదిక మెల్‌బోర్న్‌ పిచ్‌ ఎలా ఉందో తెలియదు. కానీ సిడ్నీ పిచ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. కాబట్టి, ఆ టెస్టులో భారత్‌ ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చు. అప్పుడు అశ్విన్‌కు ఆడే అవకాశం వచ్చేదేమో’ అని గవాస్కర్‌ అన్నాడు.

Updated Date - Dec 19 , 2024 | 05:37 AM