ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సెమీ్‌సకు హరియాణా

ABN, Publish Date - Dec 23 , 2024 | 04:56 AM

ప్రొ కబడ్డీ లీగ్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకొన్న హరియాణా స్టీలర్స్‌ నేరుగా సెమీ్‌సకు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హరియాణా 47-30తో యు ముంబాను...

పుణె: ప్రొ కబడ్డీ లీగ్‌లో అగ్రస్థానాన్ని పదిలం చేసుకొన్న హరియాణా స్టీలర్స్‌ నేరుగా సెమీ్‌సకు దూసుకెళ్లింది. ఆదివారం జరిగిన తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో హరియాణా 47-30తో యు ముంబాను చిత్తు చేసింది. రైడర్‌ శివమ్‌ పటారే 14 పాయింట్లతో అదరగొట్టాడు. లీగ్‌ ఫార్మాట్‌ ప్రకారం టాప్‌-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీ్‌సకు అర్హత సాధిస్తాయి. మరో మ్యాచ్‌లో తమిళ్‌ తలైవాస్‌ 42-32తో బెంగళూరు బుల్స్‌పై గెలిచింది. ఆల్‌రౌండ్‌ హిమాన్షు 13 పాయింట్లు సాధించాడు.

Updated Date - Dec 23 , 2024 | 04:56 AM