ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Karate Championship: కరాటే పోటీల్లో స్వర్ణం గెలిచిన తెలుగు మహిళ

ABN, Publish Date - Apr 02 , 2024 | 08:29 PM

ఉత్తర అమెరికా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలుగు మహిళ నర్రా లక్ష్మీ సామ్రాజ్యం అదరగొట్టారు. లాస్ వెగాస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో నర్రా లక్ష్మి భారత జెండాను రెపరెపలాడించారు. కరాటే విభాగంలో బంగారు పతకం సాధించారు.

ఉత్తర అమెరికా ఓపెన్ కరాటే ఛాంపియన్‌షిప్‌ (North American Open Karate Championship) పోటీల్లో తెలుగు మహిళ నర్రా లక్ష్మీ (N. Lakshmi Samrajyam) సామ్రాజ్యం అదరగొట్టారు. లాస్ వెగాస్ వేదికగా జరిగిన ఈ పోటీల్లో నర్రా లక్ష్మి భారత జెండాను రెపరెపలాడించారు. కరాటే విభాగంలో బంగారు పతకం సాధించారు. లాస్ వెగాస్ వేదికగా మార్చి 29 నుంచి 31 వరకు ఈ కరాటే పోటీలు జరిగాయి. ఇందులో నుంచాకు డా. వి. రవి సెక్యూరుడ్ గోల్డ్ మెడల్ 60 సంవత్సరాల విభాగంలో లక్ష్మీ సత్తా చాటారు. మొత్తం 29 దేశాలకు చెందిన దాదాపు 2 వేల మంది కరాటే క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో 45 నుంచి 50 కేజీల విభాగంలో లక్ష్మీ సామ్రాజ్యం స్వర్ణం గెలిచారు. లక్ష్మీ సామ్రాజ్యం ఏపీలోని ప్రకాశం జిల్లా గొట్లగట్టుకి చెందిన మహిళ కావడం తెలుగు వారికి గర్వ కారణమని చెప్పుకోవాలి. కాగా లక్ష్మీ సామ్రాజ్యం రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందారు. సదరు అకాడమీలో వివిధ రంగాలకు చెందిన మహిళలకు, పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన వారికి తమ స్వీయ రక్షణలో శిక్షణ అందిస్తున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

IPL 2024: రోహిత్ మనసు బంగారం.. హార్దిక్ కోసం ఏం చేశాడో చూడండి..

MI vs RR: చరిత్ర సృష్టించిన ముంబై ఇండియన్స్.. ఆ ఘనత సాధించిన ఒకే ఒక జట్టుగా..

Updated Date - Apr 02 , 2024 | 08:35 PM

Advertising
Advertising