ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నమన్‌ ఓఝా తండ్రికి జైలు

ABN, Publish Date - Dec 26 , 2024 | 05:33 AM

బ్యాంకును మోసం చేసిన కేసులో భారత జట్టు మాజీ క్రికెటర్‌ నమన్‌ ఓఝా తండ్రి వినయ్‌ ఓఝాకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది....

బేతుల్‌ (మధ్యప్రదేశ్‌): బ్యాంకును మోసం చేసిన కేసులో భారత జట్టు మాజీ క్రికెటర్‌ నమన్‌ ఓఝా తండ్రి వినయ్‌ ఓఝాకు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడింది. 2013లో మధ్యప్రదేశ్‌లోని బేతుల్‌ జిల్లా కేంద్రంలోని బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర శాఖకు వినయ్‌ ఓఝా మేనేజర్‌గా వ్యవహరించారు. ఆ సమయంలో ఏజెంట్ల ద్వారా బ్యాంకులో నకిలీ ఖాతాలు తెరిచి రూ.1.25 కోట్లమేర అవినీతికి పాల్పడ్డారు. ఈకేసులో వినయ్‌ ఓఝాకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు రూ. ఏడు లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇదే కేసులో మరో ముగ్గురికి కూడా జైలు శిక్ష, జరిమానా విధించారు.

Updated Date - Dec 26 , 2024 | 05:33 AM