ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

న్యూజిలాండ్‌దే సిరీస్‌

ABN, Publish Date - Dec 31 , 2024 | 05:59 AM

శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ ఉండగానే సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 45 పరుగులతో నెగ్గింది. మొదట న్యూజిలాండ్‌...

మౌంట్‌మాంగనూయ్‌: శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్‌ను న్యూజిలాండ్‌ మరో మ్యాచ్‌ ఉండగానే సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో ఆతిథ్య జట్టు 45 పరుగులతో నెగ్గింది. మొదట న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 186/5 స్కోరు చేసింది. చాప్‌మన్‌ (42), రాబిన్సన్‌ (41), మిచెల్‌ హే (41 నాటౌట్‌) సత్తా చాటారు. హసరంగ (2/28) రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకే ఆలౌటైంది. కుశాల్‌ పెరీరా (48), నిస్సాంక (37) మాత్రమే రాణించారు. డఫి నాలుగు (4/15), శాంట్నర్‌ (2/22), మ్యాట్‌ హెన్రీ (2/31) చెరో రెండు వికెట్లు తీశారు.

Updated Date - Dec 31 , 2024 | 05:59 AM