Sachin Tendulkar : జహీర్..ఈ బాలిక బౌలింగ్ చూశావా?
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:13 AM
రాజస్థాన్‌కు చెందిన సుశీల మీనా బౌలింగ్‌కు దిగ్గజ బ్యాటర్ సచిన్ ఫిదా అయ్యాడు. 12 ఏళ్ల ఈ ఏడమ చేతి బౌలర్..అచ్చు భారత జట్టు మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌లా బౌలింగ్
ముంబై: రాజస్థాన్‌కు చెందిన సుశీల మీనా బౌలింగ్‌కు దిగ్గజ బ్యాటర్ సచిన్ ఫిదా అయ్యాడు. 12 ఏళ్ల ఈ ఏడమ చేతి బౌలర్..అచ్చు భారత జట్టు మాజీ పేసర్ జహీర్‌ఖాన్‌లా బౌలింగ్ చేస్తోంది. ఆ బాలిక బౌలింగ్ వీడియోను ఎక్స్‌లో పోస్ట్ చేసిన టెండూల్కర్ ‘చూసేందుకు ఎంతో మనోహరంగా ఉంది ఆమె బౌలింగ్. సుశీల మీనా బౌలింగ్‌ను చూస్తే జహీర్‌ఖాన్ గుర్తొస్తున్నాడు. జహీర్..ఈ వీడియో నువ్వు కూడా తిలకించావా?’ అని రాశాడు.
Updated Date - Dec 21 , 2024 | 04:13 AM