ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

World Shooting : ముకేశ్‌ ఖాతాలో మరో స్వర్ణం

ABN, Publish Date - Oct 05 , 2024 | 02:39 AM

తెలుగు కుర్రాడు ముకేశ్‌ నేలవల్లి జూనియర్‌ వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో మరో పతకం కొల్లగొట్టాడు.

లిమా (పెరూ): తెలుగు కుర్రాడు ముకేశ్‌ నేలవల్లి జూనియర్‌ వరల్డ్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో మరో పతకం కొల్లగొట్టాడు. శుక్రవారం జరిగిన పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించాడు. ముకేశ్‌, రాజ్‌వర్ధన్‌ పాటిల్‌, హర్సిమర్‌సింగ్‌ రత్తాలతో కూడిన భారత త్రయం ఫైనల్స్‌లో అగ్రస్థానంతో విజేతగా నిలిచింది. 25 మీటర్ల ర్యాపిడ్‌ ఫైర్‌ పిస్టల్‌ వ్యక్తిగత ఈవెంట్‌లోనూ పసిడి సాధించిన ముకేశ్‌కు ఇది టోర్నీలో నాలుగో స్వర్ణం కావడం విశేషం.

Updated Date - Oct 05 , 2024 | 02:39 AM