ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Swimming : ఎదురులేని లెడెకి

ABN, Publish Date - Aug 02 , 2024 | 04:22 AM

అమెరికా ‘బంగారు చేప’ కేటీ లెడెకి 1500 మీ. ఫ్రీస్టయిల్‌లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆమె 15ని 30.02సె.

అమెరికా ‘బంగారు చేప’ కేటీ లెడెకి 1500 మీ. ఫ్రీస్టయిల్‌లో టైటిల్‌ను నిలబెట్టుకుంది. ఆమె 15ని 30.02సె. కొత్త ఒలింపిక్‌ రికార్డు టైమింగ్‌తో పసిడి పతకం చేజిక్కించుకుంది. ఈక్రమంలో టోక్యో విశ్వక్రీడల్లో తానే నెలకొల్పిన రికార్డు (15ని 35.35సె.)ను కేటీ తిరగ రాసింది. కాగా..ఒలింపిక్‌ మహిళల స్విమ్మింగ్‌లో అమెరికాకే చెందిన జెన్సీ థాంప్సన్‌ అత్యధిక స్వర్ణాల (8) రికార్డును లెడెకి సమం చేసింది. అంతేకాదు..ఒలింపిక్స్‌లో లెడెకి సాధించిన మొత్తం పతకాల సంఖ్య 12కి చేరింది.

Updated Date - Aug 02 , 2024 | 04:22 AM

Advertising
Advertising
<