ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pro Kabaddi League : మూడోస్థానానికి ఢిల్లీ

ABN, Publish Date - Dec 22 , 2024 | 06:40 AM

ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ ఢిల్లీ టాప్‌-2 అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకొంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 33-31తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై

పుణె: ప్రొ కబడ్డీ లీగ్‌లో దబాంగ్‌ ఢిల్లీ టాప్‌-2 అవకాశాలను మరింతగా మెరుగుపర్చుకొంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ 33-31తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై గెలిచింది. ఢిల్లీ రైడర్‌ అషు మాలిక్‌ 12 పాయింట్లతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రెండు జట్లూ ఈపాటికే ప్లేఆ్‌ఫ్సకు అర్హత సాధించగా.. ఈ విజయంతో ఢిల్లీ మూడో స్థానానికి ఎగబాకింది. కాగా, పట్నా పైరేట్స్‌, గుజరాత్‌ జెయింట్స్‌ మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్‌ 40-40తో టైగా ముగిసింది. పట్నా రైడర్‌ దేవాంక్‌ సూపర్‌-10 సాధించాడు.

Updated Date - Dec 22 , 2024 | 06:40 AM