ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

చదువుపై ఆసక్తి పెంచి.. ఫలితాలు సాధించాలి

ABN, Publish Date - Dec 19 , 2024 | 11:25 PM

రాను న్న బోర్డు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని 10 వ, ఇంటర్‌ విద్యార్థులు బాగా చదివి మంచి ఫ లితాలు సాధించాలని అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు సంచిత్‌ గం గ్వార్‌ అన్నారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ సంచిత్‌ గంగ్వార్‌

వనపర్తి రూరల్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి) : రాను న్న బోర్డు పరీక్షలను దృష్టిలో పెట్టుకొని 10 వ, ఇంటర్‌ విద్యార్థులు బాగా చదివి మంచి ఫ లితాలు సాధించాలని అదనపు కలెక్టర్‌ స్థానిక సంస్థలు సంచిత్‌ గం గ్వార్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని మర్రికుంటలోని తెలంగాణ గిరిజన సంక్షేమ బా లికల పాఠశాల, కళాశాలను సందర్శించారు. త్వ రలో ఇక్కడ విద్యార్థులకు కోడింగ్‌ పాఠశాల పే రుతో ఆన్‌లైన్‌ ద్వారా పైతాన్‌ కోడింగ్‌ క్లాసులు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వసతులపై ఆ రా తీశారు. అనంతరం అదనపు కలెక్టర్‌ పాఠశా లలోని కిచెన్‌, వంట సామగ్రి భద్రపరిచే గదుల ను తనిఖీ చేశారు. వంట సామాగ్రి స్టాక్‌కు సం బంధించిన రిజిస్టర్‌లను పరిశీలించారు. స్టాక్‌ వ చ్చినప్పుడు మెస్‌ కమిటీ విద్యార్థులు సంతకం చే స్తున్నారా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా అ దనపు కలెక్టర్‌ మాట్లాడారు. రాబోయే బోర్డు పరీ క్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు బాగా చ దివి మంచి ఫలితాలు సాధించాలని సూచించా రు. జిల్లా గిరిజన సంక్షేమ అధికారి బీరం సుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్‌ సరస్వతి వెంట ఉన్నారు

Updated Date - Dec 19 , 2024 | 11:25 PM