ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Laptop: రూ.17 వేలకే 8 జీబీ ర్యామ్ ల్యాప్‌టాప్.. అదిరిపోయే ఆఫర్

ABN, Publish Date - Apr 19 , 2024 | 01:27 PM

మీరు తక్కువ ధరల్లో మంచి ల్యాప్‌టాప్(laptop) కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ లెనోవో(Lenovo) ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌పై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది.

Lenovo Ideapad Slim 3

మీరు తక్కువ ధరల్లో మంచి ల్యాప్‌టాప్ కోసం చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే ప్రముఖ టెక్నాలజీ ఉత్పత్తుల సంస్థ లెనోవో(Lenovo) ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 మోడల్‌పై క్రేజీ ఆఫర్‌ను ప్రకటించింది. దీని అసలు ధర రూ.30,790 ఉండగా, ప్రస్తుతం 41 శాతం తగ్గింపుతో Flipkartలో రూ.17,990కే లభిస్తుంది. అయితే ఈ ల్యాప్‌టాప్ ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

  • మోడల్ నంబర్ - 14M868

  • డిస్ప్లే- 14.00 అంగుళాల(1366 x 768 పిక్సెల్) HD డిస్‌ప్లే

  • క్యారీ ఇన్ వారంటీ - ఒక సంవత్సరం

  • ప్రాసెసర్ వేరియంట్ - కంపానియో 520

  • ర్యామ్ - 8 GB

  • స్టోరేజ్ మెమరీ - 128 GB

  • బరువు - 1.3 కిలోగ్రాములు


ఈ సేల్ ప్యాకేజీలో ల్యాప్‌టాప్, AC అడాప్టర్, యూజర్ మాన్యువల్ అందిస్తారు. ఇది 1.3 కిలోల బరువు ఉండటంతో సులువుగా దీనిని తీసుకుని ప్రయాణించడానికి అనువుగా ఉంటుంది. MediaTek ఇంటిగ్రేటెడ్ ARM G52 2EE MC2 గ్రాఫిక్ ప్రాసెసర్, Chrome ఆపరేటింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లతో అందుబాటులో ఉంది. అయితే దీనిలో డిస్క్ డ్రైవ్ మాత్రం అందుబాటులో లేదు. 10 గంటల వరకు దీర్ఘకాలం ఉండే బ్యాటరీ లైఫ్‌తో ఈ ల్యాప్‌టాప్ తరచుగా ప్లగ్ ఇన్ చేయకుండా ఉత్పాదకంగా పని చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది మీ పనితీరును మెరుగుపరచడానికి బాహ్య పరికరాలను కనెక్ట్ చేయడానికి అనేక కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.


ఇది కూడా చదవండి:

The Boring Phone: మరికొన్ని రోజుల్లో మార్కెట్లోకి ‘ది బోరింగ్ ఫోన్’..ఫీచర్లు తెలిస్తే..

Smart Phone: మీరు మీ స్మార్ట్‌ఫోన్‌పై ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు.. ఇలా తెలుసుకోండి

మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 23 , 2024 | 09:25 AM

Advertising
Advertising