ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Bluetooth Headset: రూ.1299కే రూ.8 వేల బ్లూటూత్ ఇయర్ బడ్స్..83% శాతం తగ్గింపు ఆఫర్

ABN, Publish Date - Apr 12 , 2024 | 03:59 PM

మీరు కొత్త బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌(Bluetooth Headset) కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 'నంబర్(Number)' కంపెనీ నుంచి సూపర్ బడ్స్ 999 బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా వీటి ఫీచర్లు గురించి ఇప్పుడు చుద్దాం. స్పష్టమైన కాల్స్, లీనమయ్యే సంగీత అనుభవాలను ఆస్వాదించవచ్చు.

మీరు కొత్త బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌(bluetooth headset) కొనుగోలు చేయాలని చుస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే 'నంబర్(Number)' కంపెనీ నుంచి సూపర్ బడ్స్ 999 బ్లూటూత్ ఇయర్‌బడ్స్‌ మార్కెట్లోకి వచ్చాయి. ఈ సందర్భంగా వీటి ఫీచర్లు గురించి ఇప్పుడు చుద్దాం. స్పష్టమైన కాల్స్, లీనమయ్యే సంగీత అనుభవాలను ఆస్వాదించవచ్చు. యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ (ANC) టెక్నాలజీతో, ఈ ఇయర్‌బడ్‌లు 40 dB వరకు నాయిస్‌ని తగ్గించడం ద్వారా ప్రశాంతమైన ఆడియో అనుభవాన్ని సృష్టిస్తాయి. ఇవి బ్లూటూత్ 5.4 కనెక్టివిటీని కలిగి ఉన్నాయి.


ఈ ఇయర్‌బడ్‌లు మెరుగైన గేమింగ్ పనితీరు కోసం గేమింగ్ మోడ్‌ను కలిగి ఉంటాయి, 35 ఎంఎస్‌ల వరకు తక్కువ జాప్యాన్ని అందిస్తాయి. మీరు గేమింగ్ కార్యకలాపాలలో పూర్తిగా మునిగిపోయేలా మిమ్మల్ని అనుమతిస్తాయి. వీటిని 15 నిమిషాలు ఛార్జ్ చేస్తే 150 నిమిషాల ప్లే టైమ్ వస్తుంది. 12.4mm లభిస్తున్న ఈ ఇయర్ బడ్స్‌కు(Bluetooth Headset) ఏడాది వారంటీ సౌకర్యం కూడా అందిస్తున్నారు.

ఇక వీటి ధరల విషయానికి వస్తే వీటి అసలు ధర రూ.7999 ఉండగా, ప్రస్తుతం flipkartలో దీనిపై 83 శాతం తగ్గింపు ఆఫర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇవి రూ.1299కే లభిస్తున్నాయి. దీంతోపాటు యాక్సిస్ బ్యాంక్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా మరింత తగ్గింపును కూడా పొందవచ్చు.


ఇది కూడా చదవండి:

Hyd to Goa: కేవలం రూ.425తోనే గోవా ట్రిప్.. ఇది మీకు తెలుసా?

Credit Card: క్రెడిట్ కార్డ్‌ ఉపయోగం వల్ల 10 లాభాలు.. అవి ఏంటంటే


మరిన్ని సాంకేతిక వార్తల కోసం

Updated Date - Apr 23 , 2024 | 09:30 AM

Advertising
Advertising