ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

WhatsApp: వాట్సప్‌లో మరో రెండు అప్‌డేట్స్.. అదిరిపోయాయిగా

ABN, Publish Date - Apr 21 , 2024 | 03:54 PM

యూజర్లకు మెరుగైన అనుభూతి అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్న వాట్సప్ మరో రెండు కొత్త అప్‌డేట్‌లతో ముందుకొచ్చింది. వాట్సప్(Whatsup) ఆండ్రాయిడ్ యూజర్ల స్టేటస్ అప్‌డేట్‌లకు త్వరగా స్పందించడానికి వినియోగదారులకు అనుమతించే క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

ఇంటర్నెట్ డెస్క్: యూజర్లకు మెరుగైన అనుభూతి అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో ముందుకు వస్తున్న వాట్సప్ మరో రెండు కొత్త అప్‌డేట్‌లతో ముందుకొచ్చింది. వాట్సప్(Whatsup) ఆండ్రాయిడ్ యూజర్ల స్టేటస్ అప్‌డేట్‌లకు త్వరగా స్పందించడానికి వినియోగదారులకు అనుమతించే క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్‌ను పరీక్షిస్తోంది.

ఈ రియాక్షన్ ఫీచర్ ద్వారా స్టేటస్ చూసిన దగ్గరే ఎమోజీలతో రియాక్ట్ కావచ్చు. ఆ రియాక్షన్స్ చాట్లో కాకుండా స్టేటస్ దగ్గరే కనిపిస్తాయి. మరో ఫీచర్ పీపుల్ నియర్ బై. దీని ద్వారా మీకు దగ్గర్లో ఉన్న వారితో ఫైల్స్ షేర్ చేసుకోవచ్చు. దీనికోసం సెట్టింగ్స్ ‘పీపుల్ నియర్ బై’ పై క్లిక్ చేసి కనెక్ట్ కావాల్సి ఉంటుంది.


క్విక్ స్టేటస్ రియాక్షన్ ఫీచర్ ఎలా పని చేస్తుంది?

కొత్త ఫీచర్‌తో వినియోగదారులు స్టేటస్ అప్‌డేట్‌లకు నేరుగా రియాక్షన్‌లు ఇవ్వగలరు. ఒక వ్యక్తి పోస్ట్ చేసిన కంటెంట్‌పై తమ రియాక్షన్‌ని వెంటనే అందించవచ్చు. రియాక్షన్ చాట్ లిస్టులో కాకుండా స్టేటస్‌లోనే నేరుగా కనిపిస్తుంది.

ఈ ఫీచర్ కూడా పూర్తిగా ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో వస్తుంది. ఆండ్రాయిడ్ వినియోగదారులకు త్వరలోనే అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్.. ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 21 , 2024 | 03:54 PM

Advertising
Advertising