Home » Whatsapp
WhatsApp Security Issue Alert: ది ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ కంప్యూటర్లో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకుని వాడే వారు ప్రమాదంలో పడే అవకాశం ఉందని అంది. స్పూఫింగ్ అటాక్‌కు గురయ్యే అవకాశం ఉందని తెలిపింది.
WhatsApp New Update: వాట్సాప్ తమ యూజర్ల ప్రైవసీకి పెద్ద పీఠ వేస్తోంది. కొత్త కొత్త అప్డేట్లు తీసుకువస్తోంది. ఈ నేపథ్యంలోనే .. మనం పంపే ఫొటోలు, వీడియోలు ఇతరుల ఫోన్లలో సేవ్ అవ్వకుండా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తోంది.
వాట్సాప్ యూజర్లకు మరో అదిరిపోయే ఫీచర్ రాబోతుంది. ఇకపై మీరు పంపే ఫోటోలు, వీడియోలను ఇతరులు వెంటనే వారి గ్యాలరీలో సేవ్ చేసుకునే అవకాశాన్ని నిరోధించనున్నారు. అయితే దీని ద్వారా కొన్ని లాభాలు ఉండగా, మరికొన్ని నష్టాలు కూడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్‌గా వాట్సాప్. దీనిని దాదాపు 3.5 బిలియన్ల మంది వినియోగదారులు ప్రతిరోజూ ఉపయోగిస్తున్నారు. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడంలో భాగంగా 2025 మొదటి మూడు నెలల్లో వాట్సాప్ అనేక కొత్త ఫీచర్లను ప్రారంభించింది. ఇంకొన్ని ఫీచర్లను ప్రవేశపెట్టబోతుంది. ఆ విశేషాలేంటో ఇక్కడ చూద్దాం.
మీరు ప్రతి రోజు వాట్సాప్‌లో స్టేటస్ పెడతారా.. అయితే మీకో శుభవార్త. ఇకపై మీరు వాట్సాప్ స్టేటస్‌గా ఫొటో, వీడియో, టెక్స్ట్ పెట్టి.. దానికి మీకు నచ్చిన పాటలోని లిరిక్స్‌ను యాడ్ చేసుకోవచ్చు. మరి ఈ సరికొత్త ఫీచర్‌ను ఎలా వాడాలంటే...
ఆర్టీజీఎస్ (రియల్‌టైమ్ గవరెన్స్ సొసైటీ) రాష్ట్ర ప్రభుత్వ సేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నది. అయితే, గ్రామీణ ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారని, వాట్సాప్ గవర్నెన్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచాలని ఆర్టీజీఎస్ నిర్ణయించింది
సోషల్ మీడియా బంధాలకు శరాఘాతంలా మారింది. జనాలు కూడా మంచి, చెడుల విచక్షణ మర్చిపోయి ప్రవర్తిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాకు అడిక్ట్ అయిపోయారు.
దేశంలో దాదాపు కోటి మంది వాట్సాప్ ఖాతాలు బ్లాక్ అయ్యాయి. అది కూడా ఒకే నెలలో జరగడం విశేషం. అయితే అంత మంది ఖాతాలను వాట్సాప్ ఎందుకు తొలగించింది, ఏంటనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
WhatsApp Call : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ యూజర్ల కోసం మరో అద్భుతమైన ఫీచర్ తీసుకొచ్చింది. కొత్తగా అప్డేట్ చేసుకున్న ప్రతి ఒక్కరూ WhatsAppలో ఈ కాలింగ్ ఫీచర్ సదుపాయం పొందుతారు. అదేంటంటే..
వాట్సాప్ సేవల్లో ఎదురయ్యే సమస్యలపై స్పందించేందుకు వీలుగా వాట్సాప్ గవర్నెన్స్ సెల్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.