ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొత్త సంవత్సర వేడుకలకు పటిష్ట బందోబస్తు

ABN, Publish Date - Dec 29 , 2024 | 12:40 AM

శాంతి బధ్రతల విష యంలో పోలీస్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో అన్ని పోలీ స్‌ స్టేషన్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మా ట్లాడారు.

శాంతి బధ్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలి

పెట్రోలింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై ప్రత్యేక దృష్టి

జిల్లా ఎస్పీ అశోక్‌ కుమార్‌

జగిత్యాల క్రైం, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి) :శాంతి బధ్రతల విష యంలో పోలీస్‌ అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ అశోక్‌ కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో అన్ని పోలీ స్‌ స్టేషన్ల పనితీరుపై ఎస్పీ సమీక్ష సమావేశాన్ని నిర్వహించి మా ట్లాడారు. రానున్న రోజుల్లో పోలీస్‌ అధికారులు, సిబ్బంది ధృడ నిశ్చ యంతో పనిచేయాలన్నారు. పెండింగ్‌ కేసులను త్వరితగతిన పరిష్క రించాలన్నారు. పోలీస్‌ స్టేషన్లలో నమోదైన వివిధ కేసుల విష యంలో డీఎస్పీలు, సీఐలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదురారుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ సమస్యను పరిష్కరించే విదంగా కృషి చేయాలన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో పటిష్ట బందోబస్తుతో పాటు పెట్రోలింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. అనంతరం 2024 సంవత్సరంలో విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బం దికి ఎస్పీ ప్రశంసా పత్రాలను అందజేసి అభినందిం చారు. ఈ సమా వేశంలో అడిషనల్‌ ఎస్పీ భీమ్‌రావు, డీఎస్పీలు రవీంద్ర కుమార్‌, రాము లు, రంగా రెడ్డి, డీసీఆర్‌బీ, ఎస్‌బీ ఇన్స్‌ఫెక్టర్లు శ్రీనివాస్‌, ఆరీఫ్‌ అలీఖాన్‌, సీఐలు వేణు గోపాల్‌, రాంనర్సింహా రెడ్డి, రవి, సురేష్‌, నిరంజన్‌ రెడ్డి, ఆర్‌ఐ కిరణ్‌ కుమార్‌ ఉన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 12:40 AM