ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేడు బడుల బంద్‌కు ఏబీవీపీ పిలుపు

ABN, Publish Date - Jun 26 , 2024 | 06:16 AM

ఏబీవీపీ రాష్ట్ర శాఖ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది.

ఏబీవీపీ రాష్ట్ర శాఖ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈమేరకు రాష్ట్ర శాఖ నాయకుడు జీవన్‌ తెలిపారు. ఏళ్ల తరబడి ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. మరోవైపు ప్రైవేటు, కార్పొరేట్‌ పాఠశాలలు లక్షలకు లక్షలు ఫీజులు దండుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యల విషయంలో ప్రభుత్వం తీరును నిరసిస్తూ జూన్‌ 26వ తేదీన బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలియజేశారు.

Updated Date - Jun 26 , 2024 | 07:04 AM

Advertising
Advertising