ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: విధుల పట్ల నిబద్దతతో వ్యవహరించాలి

ABN, Publish Date - Dec 28 , 2024 | 10:54 PM

ఆసిఫాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎంపికైన గ్రూపు-4 అభ్యర్థులు తమ విధులపట్ల నిబద్దతో వ్యవహరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు.

ఆసిఫాబాద్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): నూతనంగా ఎంపికైన గ్రూపు-4 అభ్యర్థులు తమ విధులపట్ల నిబద్దతో వ్యవహరించాలని కలెక్టర్‌ వెంకటేష్‌దోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్‌లో జిల్లాలో రెవెన్యూవిభాగంలో ఎంపికైన 36మంది గ్రూపు-4అభ్యర్థులకు నియా మకపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం ఎంతో బాధ్యతతో కూడుకున్నదని నిబద్దతగా వ్యవహరించి జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, ఆర్డీవో లోకేశ్వర్‌రావు పాల్గొన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 10:54 PM