ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Seethakka: బీఆర్‌ఎస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి..

ABN, Publish Date - Jan 10 , 2024 | 02:45 PM

Telangana: ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు గట్టిగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.

నిర్మల్, జనవరి 10: ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి సీతక్క (Minister Seethakka) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులలో మహిళల ఉచిత ప్రయాణాన్ని బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందన్నారు. బీఆర్ఎస్ నేతలు (BRS Leaders) చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని కాంగ్రెస్ నాయకులు గట్టిగా తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేసి తీరుతుందని స్పష్టం చేశారు. నియోజకవర్గాల్లో ఓడిన కాంగ్రెస్ అభ్యర్థులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు తీర్చాలన్నారు. రాష్ట్రం బాగుండాలంటే కేంద్రంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్‌ను గెలిపించాలని మంత్రి సీతక్క కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 10 , 2024 | 02:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising