ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Andhra Jyoti-ABN: 7న ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌ ముత్యాల ముగ్గుల పోటీలు

ABN, Publish Date - Jan 04 , 2024 | 12:45 PM

ప్రతి యేటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌(Andhra Jyoti-ABN) నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గులు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు..

- మహిళలందరికీ ఆహ్వానం

సనత్‌నగర్‌(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): ప్రతి యేటా సంక్రాంతి పర్వదినం పురస్కరించుకుని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌(Andhra Jyoti-ABN) నిర్వహిస్తున్న కెనరా బ్యాంక్‌ ముత్యాల ముగ్గులు.. పవర్డ్‌ బై ఎయిమ్స్‌ విద్యాసంస్థలు, బెంగళూరు.. రియల్‌ పార్టనర్‌ స్వర్గసీమ సుకేతన’ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గుల పోటీలు ఈ నెల 7న సనత్‌నగర్‌ జీహెచ్‌ఎంసీ వెల్ఫేర్‌ సెంటర్‌ గ్రౌండ్‌లో నిర్వహించనున్నారు. ఆసక్తి గల మహిళలు ఈ పోటీలో పాల్గొనవచ్చు. విజేతలకు ప్రథమ బహుమతి రూ.6 వేలు, ద్వితీయ బహుమతి రూ.4 వేలు, తృతీయ బహుమతికి రూ.3 వేలు ప్రదానం చేయనున్నారు. ఈ పోటీలో చుక్కల ముగ్గులు మాత్రమే వేయాల్సి ఉంటుంది. ముగ్గుల రంగులు మహిళలు వెంట తెచ్చుకోవాలి. ఈ పోటీలకు ఆసక్తి గల వారు 9848320091, 9866305718లో సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాల్సిందిగా నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Jan 04 , 2024 | 12:45 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising