ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Bandlaguda : లంబోదర లడ్డూ ధర 1.87 కోట్లు!

ABN, Publish Date - Sep 18 , 2024 | 03:22 AM

ఆ లడ్డూ వేలం పాటలో లక్ష.. పది లక్షలు.. యాభై లక్షలు.. ఆపై కోటి కూడా దాటేస్తే అంతా నోరేళ్లబెట్టారు. అక్కడితో పాట ఆగితేనా? జోరుగా సాగుతుంటే రెండు కోట్లకు చేరుతుందా? అనిపించింది. అయితే చివరికి రూ.1.87 కోట్లు పలికింది.

  • హైదరాబాద్‌ బండ్లగూడలో వేలం

  • 4 గ్రూప్‌లుగా 100 మంది చందాలు

  • నిరుడు రూ.1.26 కోట్ల ధర

  • టౌన్‌షిప్‌లో పనిచేసేవాళ్లకు కొంత.. స్వచ్ఛంద సంస్థకు కొంత వితరణ

నార్సింగ్‌, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): ఆ లడ్డూ వేలం పాటలో లక్ష.. పది లక్షలు.. యాభై లక్షలు.. ఆపై కోటి కూడా దాటేస్తే అంతా నోరేళ్లబెట్టారు. అక్కడితో పాట ఆగితేనా? జోరుగా సాగుతుంటే రెండు కోట్లకు చేరుతుందా? అనిపించింది. అయితే చివరికి రూ.1.87 కోట్లు పలికింది. కళ్లు చెదిరే ఈ వేలం పాటకు నెలవైంది గండిపేట మండలం బండ్లగూడ రిచ్మండ్‌ విల్లా టౌన్‌షి్‌ప! అక్కడున్న 100మంది 4 గ్రూపులుగా ఏర్పడి ఈ వేలం పాటలో పాల్గొన్నారు. వీరిలో ఓ గ్రూప్‌కు చెందిన 25మంది రూ.1.87 కోట్లకు లడ్డూను సొం తం చేసుకున్నారు. నిరుడు ఈ లడ్డూ రూ.1.26 కోట్లు పలికింది. ఈ మొత్తాన్ని టౌన్‌షి్‌పలో పనిచేసే కార్మికుల ఆరోగ్యం, వారి పిల్లల స్కూలు ఫీజులకు.. అలాగే 42 స్వచ్ఛంద సంస్థలకు పంచుతామని టౌన్‌షి్‌ప వాసులు పేర్కొన్నారు.

Updated Date - Sep 18 , 2024 | 03:33 AM

Advertising
Advertising