ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు చింతలపాలెం యువకులు

ABN, Publish Date - Dec 28 , 2024 | 01:06 AM

మేళ్లచెర్వు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలకు చింతలపాలెం మండల కేంద్రా నికి చెందిన నలుగురు యు వకులు ఎంపికయ్యారు.

మేళ్లచెర్వు, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రస్థాయి జూనియర్‌ కబడ్డీ పోటీలకు చింతలపాలెం మండల కేంద్రా నికి చెందిన నలుగురు యు వకులు ఎంపికయ్యారు. ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జనగాం జిల్లాలో జరగబోయే పో టీల్లో పాల్గొనున్నట్లు పేర్కొ న్నా రు. మలావత్‌ రాముడు, బత్తుల రవితేజ, బాణావత్‌ సైదులు, ఎ.జావీద్‌ ఎంపికైన వారిలో ఉన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 01:06 AM