ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ACB: ఏసీబీ వలలో వాణిజ్య పన్నుల అధికారిణి

ABN, Publish Date - Aug 24 , 2024 | 03:40 AM

ఓ సంస్థ ఖాతా పుస్తకాల్లో అవకతవకలను కప్పిపుచ్చేందుకు లంచం తీసుకుంటున్న వాణిజ్య పన్నుల ఉప అధికారిణి బి. వసంత ఇందిరను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు.

  • రూ. 35 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : ఓ సంస్థ ఖాతా పుస్తకాల్లో అవకతవకలను కప్పిపుచ్చేందుకు లంచం తీసుకుంటున్న వాణిజ్య పన్నుల ఉప అధికారిణి బి. వసంత ఇందిరను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. నారాయణగూడ సర్కిల్‌ వాణిజ్య పన్నుల కార్యాలయంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది. తమకు అందిన ఫిర్యాదు మేరకు కాపు కాచిన రంగారెడ్డి యూనిట్‌-1 ఏసీబీ అధికారులు రూ. 35 వేల లంచం తీసుకుంటున్న ఆమెను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకొని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ అధికారులు ఎవరైనా లంచం డిమాండ్‌ చేస్తే 1064 టోల్‌ఫ్రీ నంబరుకు సమాచారమందించాలని ఏసీబీ అధికారులు కోరారు.

Updated Date - Aug 24 , 2024 | 03:40 AM

Advertising
Advertising
<