ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Flood Relief: సీఎంఆర్‌ఎఫ్‌కు భాష్యం విరాళం 1.25 కోట్లు

ABN, Publish Date - Sep 21 , 2024 | 03:18 AM

వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందజేశారు.

  • జీఆర్‌టీ జువెలర్స్‌ 25 లక్షలు.. శ్రీ ఇందు గ్రూప్‌ 10లక్షలు

గుంటూరు(విద్య)/హైదరాబాద్‌, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ రూ.1.25 కోట్ల విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకునేందుకు భాష్యం విద్యాసంస్థలు ముందుకురావడం అభినందనీయమని సీఎం పేర్కొన్నారు. భాష్యం విద్యాసంస్థల తెలంగాణ సీఈవో చైతన్య, జెట్టి కుసుమ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


ఇటు సీఎంఆర్‌ఎ్‌ఫకు జీఆర్‌టీ జువెలర్స్‌ తరపున జితేందర్‌ రూ.25లక్షలు అందజేశారు. శ్రీ ఇందు గ్రూప్‌ ఆఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ చైర్మన్‌ వెంకటరావు రూ.10 లక్షలను సీఎం రేవంత్‌కు అందించారు. కాగా సెప్టెంబరు నెలలో ఒక రోజు మూలవేతనాన్ని సీఎంఆర్‌ఎ్‌ఫకి అందించడానికి తెలంగాణ పవర్‌ ఎంప్లాయీస్‌ జేఏసీ సమ్మతి తెలిపిన నేపథ్యంలో ఆ మేరకు ట్రాన్స్‌కో సీఎండీ రొనాల్డ్‌రాస్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Sep 21 , 2024 | 03:18 AM