ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Rain Alert: ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు..

ABN, Publish Date - Jul 15 , 2024 | 07:02 AM

ఇవాళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

హైదరాబాద్: ఇవాళ తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని జిల్లాలను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కామారెడ్డి, మెదక్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. కాబట్టి ఆయా జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.


ఇక మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. వీటితో పాటు ఆదిలాబాద్, హైదరాబాద్, భద్రాద్రి, జగిత్యాల జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని వాతావరణ శాఖ సూచించింది. ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలను వాతావరణ శాఖ అలెర్ట్ చేసింది. నేడు ఏపీలో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. మొత్తమ్మీద ఏపీ, తెలంగాణ రెండూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డితో నాకు సంబంధం అంటగట్టడం భావ్యమేనా: దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ కే.శాంతి

Read more AP News and Telugu News

Updated Date - Jul 15 , 2024 | 10:58 AM

Advertising
Advertising
<