Hyderabad: కేబుల్‌బ్రిడ్జిపై ఆగితే జరిమానా.. జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు
ABN, Publish Date - Apr 09 , 2024 | 12:17 PM
కేబుల్‌బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పోలీసులు సమాయత్తమయ్యారు. ఫొటోల కోసం బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే రూ. వెయ్యి జరిమానా విధించనున్నారు. జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
హైదరాబాద్: కేబుల్‌బ్రిడ్జిపై ప్రమాదాల నివారణకు పోలీసులు సమాయత్తమయ్యారు. ఫొటోల కోసం బ్రిడ్జిపై వాహనాలు నిలిపితే రూ. వెయ్యి జరిమానా విధించనున్నారు. జన్మదిన వేడుకలు చేసుకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈమేరకు మాదాపూర్ పోలీసులు నడుం బిగించారు. మాదాపూర్ సీఐ గడ్డం మల్లేష్(Madapur CI Gaddam Mallesh) ఆధ్వర్యంలో కేబుల్‌బ్రిడ్జి నడకమార్గంలో సోమవారం పోలీసులు కవాతు నిర్వహించారు, నిబంధనలను కఠినంగా అమలుచేస్తామన్నారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మెట్రో ఆఫర్లు.. మరో ఆరు నెలలు పొడిగింపు
Updated Date - Apr 09 , 2024 | 12:17 PM