ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: హైదరాబాద్‌ను దేశ 2వ రాజధానిగా ప్రకటించాలి..

ABN, Publish Date - Dec 07 , 2024 | 09:42 AM

దక్షిణాది ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌(Hyderabad)ను దేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని దక్షిణాది జేఏసీ కమిటీ చైర్మన్‌ డా. గాలి వినోద్‌ కుమార్‌(Dr. Gali Vinod Kumar) డిమాండ్‌ చేశారు.

- దక్షిణాది జేఏసీ కమిటీ చైర్మన్‌ డా. గాలి వినోద్‌ కుమార్‌

హైదరాబాద్: దక్షిణాది ప్రాంత అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే హైదరాబాద్‌(Hyderabad)ను దేశ రెండవ రాజధానిగా ప్రకటించాలని దక్షిణాది జేఏసీ కమిటీ చైర్మన్‌ డా. గాలి వినోద్‌ కుమార్‌(Dr. Gali Vinod Kumar) డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌ను దేశ రెండవ రాజధానిగా చేయాలని డిమాండ్‌ చేస్తూ దక్షిణాది జాయింట్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో జేఏసీ నాయకులు శుక్రవారం తార్నాక(Tarnaka)లోని దక్షిణాది జేఏసీ ప్రధాన కార్యాలయంలో ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: గూగుల్‌లో వెతికి.. సైబర్‌ నేరగాళ్లకు చిక్కి..


ఈ సందర్భంగా దక్షిణాది జేఏసీ కమిటీ చైర్మన్‌డా. గాలి వినోద్‌ కుమార్‌ మాట్లాడుతూ.. హైదరాబాద్‌(Hyderabad)ను దేశ రెండవ రాజధానిగా ఏర్పాటు చేయడంతో పాటు, చెన్నైలో సుప్రీం కోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసినప్పుడే దక్షిణాది ప్రాంత ప్రజలకు న్యాయం జరుగు తుందన్నారు. కార్యక్రమంలో ఓయూ విద్యార్థి జేఏసీ నాయకులు మందాల భాస్కర్‌, వేల్పుల సంజయ్‌, గడ్డం అశోక్‌, గణేష్‌ మాదిగ, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మాతంగి ఓదెలు నాయుడు, బీసీ, ఎస్టీ, మైనార్టీ నాయకులు పవన్‌ కుమార్‌, శంకర్‌, సుంకే సంపత్‌, పారిజాత, శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్‌, సైబర్‌ నేరాల విచారణకు.. ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టులు

ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం

ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు

ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్‌ రెడ్డి

Read Latest Telangana News and National News

Updated Date - Dec 07 , 2024 | 09:42 AM