ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS Politics: పార్లమెంట్ ఎన్నికలపై బీజేపీ ప్లాన్ ఇదేనా..?

ABN, Publish Date - Feb 13 , 2024 | 07:31 PM

తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపీ స్థానాలపై కేంద్ర బీజేపీ (BJP) అగ్ర నేతలు కసరత్తు ప్రారంభించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన బూస్టప్‌తో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నేతలు పావులు కదుపుతున్నారు.

హైదరాబాద్: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎంపీ స్థానాలపై కేంద్ర బీజేపీ (BJP) అగ్ర నేతలు కసరత్తు ప్రారంభించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలు ఇచ్చిన బూస్టప్‌తో లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక ఎంపీ స్థానాలు గెలవడమే లక్ష్యంగా బీజేపీ అగ్ర నేతలు పావులు కదుపుతున్నారు. ఈ ఎన్నికల కోసం పలు ప్రణాళికలను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ప్లాన్‌లో భాగంగా లోక్‌సభ ఎన్నికల‌ కోసం 38 కమిటీలను బీజేపీ హై కమాండ్ నియమించింది.

ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్‌గా కిషన్ రెడ్డిని నియమించారు. ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ కన్వీనర్లుగా ఎంపీ లక్ష్మణ్.. కో కన్వీనర్లుగా ఏవీఎన్ రెడ్డి, గరికపాటి మోహనరావు, రామచంద్రరావు, మేనిఫెస్టో కమిటీ ప్రముఖ్‌గా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, మీడియా ఇన్‌చార్జ్‌లుగా కృష్ణసాగరరావు, ఎన్వీ సుభాష్, చార్జ్ షీట్ కమిటీ ప్రముఖ్‌గా మురళీధరరావు, సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌గా పోరెడ్డి కిషోర్ రెడ్డిని బీజేపీ అధిష్ఠానం నియమించింది.

Updated Date - Feb 13 , 2024 | 08:39 PM

Advertising
Advertising