ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TS News: రాజేంద్రనగర్‌లో యథేచ్ఛగా గంజాయి స్మగ్లింగ్

ABN, Publish Date - Feb 27 , 2024 | 10:01 AM

రాజేంద్రనగర్‌లో గంజాయి స్మగ్లింగ్ యథేచ్చగా జరుగుతోంది . గంజాయి స్మగ్లింగ్ గుట్టును రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం రట్టు చేసింది. 6 కేజీల గంజాయిని సీజ్ చేసింది. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. చిన్న చిన్న ప్యాకెట్స్‌లో గంజాయిని ప్యాక్ చేసి విక్రయిస్తోంది. గంజాయి విక్రయిస్తుండగా ఎస్ఓ‌టీ టీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది.

రంగారెడ్డి: రాజేంద్రనగర్‌లో గంజాయి (Canabis) స్మగ్లింగ్ యథేచ్చగా జరుగుతోంది . గంజాయి స్మగ్లింగ్ గుట్టును రాజేంద్రనగర్ ఎస్ఓటీ (SOT) బృందం రట్టు చేసింది. 6 కేజీల గంజాయిని సీజ్ చేసింది. ఐదుగురిని అదుపులోకి తీసుకుంది. చిన్న చిన్న ప్యాకెట్స్‌లో గంజాయిని ప్యాక్ చేసి విక్రయిస్తోంది. గంజాయి విక్రయిస్తుండగా ఎస్ఓ‌టీ టీం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఎన్డీపీఎస్ యాక్ట్ (NDPS Act) కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Feb 27 , 2024 | 10:01 AM

Advertising
Advertising