Telangana: ఓరి బాబోయ్.. ఇలాంటోళ్లతో జాగ్రత్త.. నట్టేట ముంచేస్తారు!
ABN, Publish Date - Mar 08 , 2024 | 11:54 AM
మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ ఈ రోజుల్లో కాసులు మాత్రం రాలుతున్నాయి. చేతబడిని తొలగిస్తానంటేనో.. నిధులు వచ్చిపడతాయంటేనో.. లంకె బిందెలు దొరుకుతాయంటేనో ఏమాత్రం వెనుకాడకుంగా లక్షల రూపాయల నగదును జనం తగలేస్తున్నారు.
హైదరాబాద్: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో లేదో కానీ ఈ రోజుల్లో కాసులు మాత్రం రాలుతున్నాయి. చేతబడి (Black Magic)ని తొలగిస్తానంటేనో.. నిధులు వచ్చిపడతాయంటేనో.. లంకె బిందెలు దొరుకుతాయంటేనో ఏమాత్రం వెనుకాడకుంగా లక్షల రూపాయల నగదును జనం తగలేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లోని ఫిలింనగర్ (Film Nagar)లో చోటు చేసుకుంది.
AP Elections: మళ్లీ అభ్యర్థులను మార్చిన టీడీపీ.. అందరూ బిగ్‌షాట్‌లే..!
ఫిలింనగర్ (Film Nagar)లో మంత్రాల పేరుతో మోసానికి ఓ ముఠా పాల్పడింది. చేతబడిని తొలగిస్తానంటూ నమ్మించి ఓ కుటుంబాన్ని నిండా ముంచేశారు. తమకేదో చేతబడి జరిగిందని.. ఇక అంతా కొలాప్స్ అని భయపడిపోయిన సదరు కుటుంబం.. ఓ ముఠాకు 10 తులాల బంగారం, రూ.లక్ష నగదును అందజేసింది. అంతే వాటితో ఆ ముఠా పరారైంది. మోసపోయామని తెలుసుకున్న బాధితులు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Kodali Nani: కొడాలి నాని సంచలన నిర్ణయం.. కంగుతిన్న వైసీపీ!
9 పేర్లు ఖరారు!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Mar 08 , 2024 | 12:44 PM