ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

TS NEWS: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత

ABN, Publish Date - Jan 21 , 2024 | 09:07 PM

నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ( Shamshabad Airport ) లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 41.4 కోట్ల రూపాయలు విలువచేసే హెరాయిన్ డ్రగ్స్‌ను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌: నగరంలోని శంషాబాద్ ఎయిర్‌పోర్టు ( Shamshabad Airport ) లో భారీగా డ్రగ్స్‌ను పట్టుకున్నారు. 41.4 కోట్ల రూపాయలు విలువచేసే హెరాయిన్ డ్రగ్స్‌ను హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. జాంబియా నుంచి హైదరాబాద్‌కి వచ్చిన మహిళా ప్యాసింజర్ వద్ద పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు లభించాయి. సౌత్ ఆఫ్రికా‌కు చెందిన యువతి మత్తు పదార్థాలను తరలిస్తున్నట్లు గుర్తించారు. మహిళ హ్యాండ్ బ్యాగ్‌తో పాటు, సూట్ కేస్, డాక్యుమెంట్ ఫోల్డర్‌లో డ్రగ్స్‌ను ఆమె దాచిపెట్టింది. నిందితురాలి నుంచి 5.92 కేజీల హెరాయిన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కస్టమ్స్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - Jan 21 , 2024 | 10:42 PM

Advertising
Advertising