ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: భాగ్యనగర వాసులకు బిగ్ అలర్ట్.. రెండ్రోజులు నీళ్లు బంద్.. మీ ప్రాంతం ఉందా.. చెక్ చేసుకోండి

ABN, Publish Date - Mar 08 , 2024 | 03:07 PM

భాగ్యనగర వాసులకు హైదరాబాద్ తాగునీటి సరఫరా మండలి(Hyderabad Metropolitan Water Supply Sewerage Board) ఓ ప్రకటన జారీ చేసింది.

హైదరాబాద్: భాగ్యనగర వాసులకు హైదరాబాద్ తాగునీటి సరఫరా మండలి(Hyderabad Metropolitan Water Supply Sewerage Board) ఓ ప్రకటన జారీ చేసింది. మార్చి 9, 10 తేదీల్లో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిపేస్తున్నామని ఆ ప్రకటన సారాంశం.

ఉస్మాన్‌సాగర్, హకీంపేట మధ్య జరుగుతున్న నీటి పైపుల మరమ్మతుల కారణంగా మార్చి 9న ఉదయం 6 గంటల నుంచి మార్చి 10 మధ్యాహ్నం 12 గంటల వరకు పలు ప్రాంతాలకు నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోనుంది.


ఎఫెక్ట్ అయ్యే ప్రాంతాలివే..

విజయనగర్ కాలనీ, హుమాయూన్ నగర్, కాకతీయ నగర్, సయ్యద్ నగర్, MES ప్రాంతాలు, బజార్ గార్డ్, AC గార్డ్స్, రెడ్ హిల్స్, ఇన్‌కమ్ టాక్స్ ఏరియా, సెక్రటేరియట్, CIB క్వార్టర్స్, ఇందిరా నగర్, BJR కాలనీ, అడ్వకేట్ కాలనీ, హిల్ కాలనీ, గోకుల్ నగర్, నాంపల్లి రైల్వే స్టేషన్, జంగం బస్తీ, అసెంబ్లీ, ఖైరతాబాద్, మల్లేపల్లి, లక్డీకాపూల్, సీతారాంబాగ్, గన్ ఫౌండ్రీ, చిరాగ్ అలీ లేన్, అబిడ్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్, LB స్టేడియం, BRK భవన్, బిర్లా మందిర్, హిందీ నగర్, ఘోడే కాబ్ర్ ప్రాంతం , దోమలగూడ, గాంధీ నగర్, ఎమ్మెల్యే కాలనీ, సయ్యద్ నగర్, తట్టిఖానా, NBT నగర్‌, నూర్ నగర్‌లు ప్రభావిత ప్రాంతాల లిస్టులో ఉన్నాయి. ఆయా ఏరియాల ప్రజలు సహకరించాలని అధికారులు కోరారు.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 08 , 2024 | 03:18 PM

Advertising
Advertising