ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Yogananda: పరమహంస యోగానంద సరికొత్త పుస్తకం విడుదల

ABN, Publish Date - Feb 15 , 2024 | 11:13 AM

Telangana: యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద రచించిన 'సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్' తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” పుస్తకం విడుదలైంది.

హైదరాబాద్: యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకుడు, ఒక యోగి ఆత్మకథ రచయిత పరమహంస యోగానంద రచించిన 'సైంటిఫిక్ హీలింగ్ ఎఫర్మేషన్స్' తెలుగు అనువాదం “శాస్త్రీయమైన స్వాస్థ్యకారక దివ్యసంకల్పాలు” పుస్తకం విడుదలైంది. స్వామి ప్రజ్ఞానంద హైదరాబాద్ బుక్ ఫెయిర్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా స్టాలులో ఈ పుస్తకాన్ని విడుదల చేశారు.

ఈ పుస్తకంలో సాధకుడిలోని స్వస్థతాశక్తిని అర్థం చేసుకొని నిత్యజీవితంలో ఆచరించడానికి ఈ పుస్తకం ఒక మార్గదర్శినిగా ఉపయోగపడుతుందని స్వామీజీ తెలిపారు. ఆత్మసాక్షాత్కారం కోసం క్రియాయోగ ధ్యాన ప్రక్రియను అభ్యాసం చేయాలని స్వామి ప్రజ్ఞానంద సూచించారు. క్రియాయోగ పాఠాల కోసం హైదరాబాద్లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా ధ్యానకేంద్రాన్ని సందర్శించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు క్రియాయోగులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Feb 15 , 2024 | 11:19 AM

Advertising
Advertising