ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Crime.. హైదరాబాద్: చెరువులోకి దూసుకెళ్లిన కారు..

ABN, Publish Date - Jul 10 , 2024 | 01:16 PM

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇనాంగూడ చెరువులోకి ఓ కారు దూసుకెళ్లింది. ముగ్గురు పిల్లలతోపాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో పడిపోయింది. కారు మునిగిపోయిన ఘటనను చూసిన స్థానికులు వెంటనే స్పందించి తాళ్లు, ట్యూబ్ సాయంతో నలుగురిని కాపాడి ఒడ్డుకు చేర్చారు.

హైదరాబాద్: అబ్దుల్లాపూర్ మెట్‌ పోలీస్ స్టేషన్ (Abdullapur Met Police Station) పరిధిలోని ఇనాంగూడ చెరువు (Inanguda Pond)లోకి ఓ కారు (Car) దూసుకెళ్లింది. ముగ్గురు పిల్లలతోపాటు తండ్రి ప్రయాణిస్తున్న కారు చెరువులో పడిపోయింది. కారు మునిగిపోయిన ఘటనను చూసిన స్థానికులు వెంటనే స్పందించి తాళ్లు, ట్యూబ్ సాయంతో నలుగురిని కాపాడి ఒడ్డుకు చేర్చారు. అయితే ఈ ఘటనపై ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం జరిగిందంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. అశోక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. ఉద్దేశపూర్వకంగానే ఆత్మహత్యకు యత్నించాడా? లేక ప్రమాదం శాత్తూ కారు చెరువులోకి దూసుకుపోయిందా? అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

మహబూబ్‌నగర్‌జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..

ఈవీఎం పగులగొట్టలేదు: పోలీసుల విచారణలో పిన్నెల్లి..

సచివాలయంలో సీఎం చంద్రబాబు కీలక సమీక్షలు

అమరావతి భవనాలపై సీఆర్డీఏ కీలక నిర్ణయం

రైతు భరోసా అమలుకు శ్రీకారం..

విద్యుత్ రంగంలో 3.0 విధానం: సీఎం

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Jul 10 , 2024 | 01:17 PM

Advertising
Advertising
<