ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Drunk & Drive: డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ..

ABN, Publish Date - Nov 14 , 2024 | 07:21 AM

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ సివిల్ డ్రెస్సులో వస్తు్న్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు.

Drunk and Drive

హైదరాబాద్: మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడిన వాళ్లలో సెలబ్రిటీలను మాత్రమే చూశాం. అయితే హైదరాబాద్‌లో ఓ పోలీస్ ఉన్నతాధికారి పట్టుబడ్డారు. బుధవారం రాత్రి పోలీసులు (Police) మధురానగర్‌ (Madhuranagar)లో డ్రంక్ అండ్ డ్రైవ్(Drunk and Drive) తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేట (Siddipet) ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ (Traffic ACP Suman Kumar) సివిల్ డ్రెస్సులో వస్తున్న ఆయన వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో ఏసీపీ బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌కు సహకరించకుండా పోలీసులను అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఎంతకీ ఏసీపీ బ్రీత్ ఎనలైజర్‌ ముందు ఊదకపోవడంతో.. వారు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి ఏసీపీ సుమన్ కుమార్‌(Suman Kumar)ని అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ అధికారి మద్యం తాగినట్లు తేలడంతో అతనిపై చర్యలకు సిద్దమయ్యారు. అయితే ఈ విషయం మీడియా కంట పడటంతో సోషల్ మీడియా(Social Media)లో ఆయనపై కామెంట్స్ చేస్తున్నారు.


ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కొరడా ఝుళిపిస్తుంటే .. అదే ట్రాఫిక్ పోలీస్ అధికారి మద్యం తాగి అడ్డంగా దొరికిపోయారు. హైదరాబాద్ మధురానగర్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ చిక్కారు. యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీజ్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించారు. తాను డిపార్ట్‌మెంట్ అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సోషల్‌ సైకోలపై ఉక్కుపాదం

లగచర్ల దాడిలో.. కేటీఆర్‌ ప్రమేయం..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Nov 14 , 2024 | 08:25 AM